S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/29/2019 - 22:13

మంగళారవపు మంజుల గీతా
భంగరంగ ద విభక్త విహం గో
త్సంగ రంగ విలసన్మధు సాంగో
పాంగ మయ్యె సకలావని నెమ్మిన్...’’
మొగ్గ పూవై పోతున్న సౌందర్య పరాకాష్ఠలో
నిశ్శబ్ద విరావాన్ని
సూక్ష్మ నేత్రం వినగలిగినప్పటి పారవశ్యానికి
భాష- భాష్యం వుంటాయా...?
అనుభూతులు క్రిక్కిరిసిన ఆలాపనలో
గీతోదయ భావ స్పర్శ
పల్లవిత కుసుమాల మీద పాట నల్లుకుంటుంది

09/26/2019 - 19:01

రాగాన్ని సర్వత్రా వ్యపింపజేస్తుంది...
‘‘న కర్మణా మనా రమ్భా న్నైష్కర్యం
పురుషోశ్నుతే
న సన్న్యాసనా దేవ సిద్ధిం
సమధి గచ్ఛతి.’’ (క.యో.4)
పొలాల దాహం తీర్చి నదులు పాథోరాశిని చేరటం
నా పాట ప్రయుక్త ఫలమై
పసిడి చరణాల తరుణాలతో మిమ్మల్ని కోరటమే...
***
నా
ప్రతిబింబ కర్తవ్యదీక్షలో ఏ నిశ్శబ్దం సజీవ దేశవౌతుందో
అక్కడ
వాఙ్మయ వలాహకం

09/25/2019 - 18:48

వాడు
అరుగుల్లో పిడుగుల్ని స్పష్టపరుస్తూ
ఉషస్సును బద్దలుకొట్టే తూర్పు!!
ప్రభాత వాయువుల పసిడి చేతుల్లో
ఆకాశం ఒక జాతీయ పతాకమై
పల్లవిస్తుంది- కిరణాలు చరణాలుగా
పూలగుత్తులన్నీ కలసి కాల పూజకు ఉపక్రమించాయో-లేదో
చేతులెత్తి చెమట బిందువు గ్రీష్మానికి మొక్కింది
గగనంలో ఇంద్ర ధనుసు సప్తవర్ణ సౌష్ఠవంగా సాగిలబడింది
ఆకాశాన్నీదుతున్న తెల్లమబ్బులు

09/24/2019 - 19:08

ప్రతులకు
H.No. 7-8-51, Plot నెం.18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
===================================================================
స్వాధిష్ఠాన చక్రం ( సర్వశా పరిపూరక చక్రము)

09/24/2019 - 19:03

నేనొక్కణ్ణీ ధాత్రి నిండా నిండిపోయి
నా కుహూరుత చందన శీకరాలే లోకమంతా జల్లులాడే
ఒకే ఒక ముహూర్తం
అదిగో- అప్పుడే
మొదలయింది, సగమయింది...
***
క్షభయ సంధ్యాన్ని ఉత్సంగాన చేర్చుకునే ఇంత ఆకాశం
నా కంటి పాపలోకొదిగిపోయిన ఓ నీతి పుష్పం
మేఘాలు తరముతున్న గాలితో బాటూ
నక్షత్ర మండలమంతా
నా నాడీ రక్తప్రవాహంలోకి కొట్టుకొచ్చింది

09/23/2019 - 18:55

మినువాక నెలవెల్లు మిళితమై పోయెనో
అరతడి రేయెండ నారబోసె
ఇచ్ఛ ప్రకృతిలో ఱెక్క విచ్చెననగ
ఆ గమనించెను పుడమికి హరువులల్లి
మధుర భావభరితమైన మంజులార్ద్ర
జీవకాంతుల హేమంత చిత్ర రచన...

09/22/2019 - 22:16

నులి కాక గాలితో కలసివచ్చె
కబురుటెండల కింక కాయిదా చెల్లగా
చెట్టు నీడకు చేరె చెలిమిజంట
పచ్చి మామిడి కాయ పలక మారినదేమొ
పండు రుచులు కొన్ని దండుకొనియె
నిన్న నేటికి ఇణతలో నెంత మార్పు
పొట్టి పొడుగయ్యె పొడుగేమొ పొట్టిదయ్యె
పగలు గదిమిన రేయిని సెగలు మూసె
రాత్రి గదిమిన పగలెంత రచ్చజేసె...
తూర్పులో నొక మబ్బు తొంగి చూచిన వేళ

09/19/2019 - 18:59

విరిసి మారుతున్న స్వప్నధనుసులై
కురిసి కారుతున్న అలంకారాలై
తలపుల తలవాకిలిని తాకుతున్నాయి
అటు చూస్తే విరి వగలు- ఇటు చూస్తే మిడిసెగలు
అటు ఇటు ఎటు చూస్తే అటు కిరి మొగలు
పైనేమొ తెలిమబ్బు- కౌగిట్లో చలి కాక
అంతటా అలముకొన్న నిర్యాసిత వౌనయోగం
ఆయువు నాస్వాదిస్తూ
వీటినే ఋతువులంటారేమో...
***
లతయామ మొయిమీద లాస్యంము ఘటియించి

09/18/2019 - 18:55

పుప్పొడి పూసుకుని ఎగురుతున్న గాలిని
బంధించాలని తోట పరిమళ ప్రయత్నం చేసినా
నలుదిక్కులనుండి ముసురుకొస్తున్న
కొత్తగాలుల చాళ్ళలోంచి పాటల పుట్టుకొస్తున్నాయి..
ఎవరి కౌగిలింతలో ఈ బాహ్యశరీరాన్ని కోల్పోయానో
అక్కడ భావతరంగాల బంధుత్వ భాష
పూల రేకులు పరుస్తోంది...
***
మధుమాసంలో మాకందారోహకమై
బ్రతుకులో జలకాలాడిన క్షణాలన్నీ
కోకిల కూర్చున్న కొమ్మలై

09/18/2019 - 18:54

విషయాలపైన ఎవరికైనా మొదట ఆసక్తి ఉంటుంది. వాటి గురించి తెలుసుకొంటారు. ఆ తర్వాత వాటిపైన కోరిక పుడుతుంది. ఆ కోరిక ను ఎలాగైనా సాధించాలి అనుకొంటారు. సత్యమార్గంలో నీతి మార్గంలో అయతే వెంటనే తీరిపోతుంది. కానీ ఆ కోరిక రోజు రోజుకు పెరిగి పెద్ద మానుగా అయనా ఆకోరిక తీరనపుడు వెంటనే మనిషిలో కోపం వస్తుంది. ఆ కోపం ఇతరులకు చెడు చేయాలన్న తలంపును పుట్టిస్తుంది. కానీ కోపం వచ్చిన మనిషినే మొదట కోపం కాల్చివేస్తుంది.

Pages