S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/21/2019 - 19:56

ఉత్తర ఫల్గునీ నక్షత్రం - అర్జునుడు -
ఋగ్వేదం మత్స్యమంత్ర భేదం-
ఋగ్వేదంలోని ఐదు అర్జున నక్షత్రాలు
1.మఘ 2. స్వాతి 3.ఉత్తర ఫల్గుని 4. అశ్వతర మండలం 5.అశ్వతర మండలం (అశ్వనీ దేవతల తృతీయ స్థానం) = పంచపాండవులు.
స సస్య దహనా ప్లవగాచకన్యా
వరాహమిహిరుడు - బృహత్ జాతకం
సస్వము = వరికంగి
దహన = అగ్ని
ప్లవగ = కోతి- హనుమంతుడు.
కర్కాటకరాశి

10/20/2019 - 22:59

సుమారు 20 సంవత్సరాలకు పూర్వము ఆర్గోనాలిస్ అనే చిన్న గ్రంథం రచించాను. ఇపుడు 2019 జూన్ నెలలో ‘డికోడ్’ మొదలుపెట్టాను. ఇందులో ఎటువంటి స్వార్థము కాని, రాగద్వేషములు కాని లేవు.

10/20/2019 - 22:58

వారికి అది నచ్చలేదు. కానీ ఇలాంటి పనులతోనే స్వాతంత్య్రం సంపాదించవచ్చని గాంధీ విశ్వసించాడు. ఆయన అనేకసార్లు భారతదేశ యాత్రలు చేశాడు. ఎక్కడికి వెళ్లినా పారిశుద్ధ్య లేమి ఆయనకు ఏదో ఒక రూపంలో ఎదురుపడేది. సత్రాలలోను, రైల్వేస్టేషన్లలోనూ మరుగుదొడ్లు , మూత్రశాలల కంపు దుర్భరంగా ఉండేది. పేదలైన గ్రామీణులు ఉపయోగించే రోడ్లు, వారి ఎడ్లు ఎప్పుడూ సక్రమ నిర్వహణలో ఉండేవికావు.

10/20/2019 - 22:56

ఒక గట్టు శ్రద్ధ, రెండవ గట్టు దైవంపట్ల సంపూర్ణమైన విశ్వాసం ఈ రెండూ వుండినప్పుడే ఈ జీవితమనే నది అనుగ్రహమనే సాగరంలో లీనమైపోతుంది. గట్టులు లేని నది, గట్టులు తెగిన నది ఈ విధంగా గ్రామాల మీద, పట్టణాలమీద పడి బీభత్సం సృష్టిస్తుందో, జీవితంమీద శ్రద్ధ, దేవునియందు విశ్వాసంలేని మనిషి ప్రవర్తన ఫలితంకూడా సమాజంపై అదే విధంగా ఉంటుంది. ఈనాడు సమస్త అనాచారములకు మూలకారణం జనం ఆధ్యాత్మికతను కోల్పోవడమే.

10/15/2019 - 18:33

పరుగిడుతున్న యువ చైతన్యం
చెప్పాచెయ్యకుండా చేయి జారిపోతుంటే
పెద్దరికం మీదికొచ్చి
‘‘కలత ఎరుగని లేత ప్రాయపు
తలిరుటెడదను తీగ నారిన
చెలిమి జ్ఞప్తికి వచ్చి కన్నులు
చెమ్మగిలిపోవున్’’
లొంగిన ఆకర్షణలు దూరంగా జరిగి
ఊపిరి ఆలాపన సాగిపోతుంటే
ఉనికి పై ఉపరితల ద్రోణి ఏర్పడి
‘‘బ్రతుకు పై విసుగెత్తి నెమ్మది
చితుకు మంటగ నుండ స్వప్నము

10/14/2019 - 19:37

పొదరిళ్ళు ఎదలు విప్పుకున్న పొలుసులన్నీ
తోటమీద పడి ఆడుకుంటున్న తొందరలే...
నాకెందుకో
కాలం కనురెప్పలమాటు కనికరంగా
కలల్ని కదిలించినట్లుంది
కాలం తిరిగి తిరిగి
జీవితాన్ని- తరాల
తరంగాల కందిస్తూన్న విధిగానే కనిపించింది
నాకెందుకో
కాలం తామరాకు మీద నీటి బిందువుగానే
కనిపిస్తోంది
పరిసరాల రంగుల కలబోతలన్నీ కూడా...
***

10/13/2019 - 22:10

కొమ్మమీద వాలిన పక్షీలేదు
కొమ్మరాల్చిన పువ్వూలేదు
ప్రతి వస్తువు వ్యక్తిత్వాన్ని కోల్పోయి మసలుతున్న
ఈ చిత్రంలో
సమస్త మానవకోటి సృష్టిస్థితికి మూలమైన
ఏకైక చిహ్నం-
మనిషి మాత్రం అర్థం మిగలని అక్షరమయ్యాడు
జీవితం రాలుస్తున్న క్షణాలలోపడి
జీవన కోలాహలం చప్పరిస్తున్నాడు..
***
మట్టిలో నిద్రిస్తున్న కలల గంధాన్ని వెలికి తెచ్చే
ఒకానొక

10/13/2019 - 22:06

బట్టలు కుట్టేవాడు

10/10/2019 - 19:31

చూస్తూ చూస్తూ కాలిన ఆకాశం క్రింద
కాళ్ళు తెగిన ఒంటెలా..
వయసు మళ్లిన ఈవిడెవరో
ఒంటిమీద వసంతాన్ని పులుముకొంటూ...
అప్పుడు నన్ను పుష్పించిన తల్లి
ఇప్పుడు స్వప్నధూపంలో కూడా
సాక్షాత్కరించదు
ఆత్మ శిక్ష పొందిన వాణ్ణి కనుక
అక్షర పూజ చేశారు. అంతరంగాన్నలం కరించుకున్నాను
ఆద్యంతములు లేని యంభోదమువని
జగమే మహాంబోధి జన్మమొందు

10/09/2019 - 18:32

ఊపిరాడక చచ్చిపోతుంది
నీలిదీవుల్లో
పూల మబ్బులు కదలటం చూసి
పరిమళాల పసిగాలుల్ని ఱెక్కలలో నిమురుతూ
ఒళ్లురిచి ఓనెమలి
పింఛాన్ని ఓరగా ఆరవేసుకుందంటే
తక్షణం ప్రచాలాకి ప్రజాస్వామ్యానికి
పంక్తి భోజనవౌతుంది
మైలపడిందో లేదో కాని మనుజ జన్మ
అందమును హత్యచేసెడి హంతకుడు మాత్రం
బుద్ధదేవుని భూమిలోనే పుట్టాడు
అమావాస్యని పూచిన ఆకాశం

Pages