S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/05/2016 - 21:00

ఎనభై శాతందాకా ‘‘ముదరా’’- పైగా క్యాష్ బహుమతులు. ఒకటి అడిగితే రెండు యింటికి బట్వాడా. ఇలా వందల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాయ్- స్నాప్‌డీల్, అమెజాన్స్ వగైరా.. వగైరా. మధ్యప్రదేశ్‌లో, ఒక ఐ.ఏ.ఎస్ కోరగా, సతీమణి రుూ ప్రకటనల హోరుకి వెఱ్ఱెత్తిపోయి- ఆన్‌లైన్ కొనుగోళ్లు- టాప్ లెవెల్లో మొదలెట్టింది. ఆ ఇల్లాలికి సైకలాజికల్‌గా ‘షాపింగ్ వెర్రి’ వుందిట.

10/05/2016 - 20:58

‘ఆపద మొక్కులు, సంపద ముడుపులు’ అంటారు. వాంఛలు రుూడేరిన భక్తులు దేముళ్లకి రకరకాల- చిత్ర విచిత్ర రీతులో మొక్కులు చెల్లిస్తూంటారు.

10/05/2016 - 20:57

‘అడవికి రాజు సింహం’ అన్న మాటకి నూకలు నిండుతున్నాయి అనిపిస్తోంది. ఆఫ్రికా- బోత్సవానా జంతు ప్రదర్శనశాలలోని ఐదు ఆడ సింహాలు (సివంగి) బ్రహ్మాండంగా జూలు పెంచుతున్నాయి ‘‘అడవికి రాణిని నేనే!’’ అన్నట్లుగా. ఒక ఆడసింహం జూలు విదిలించింది, గర్జించింది.

10/04/2016 - 23:53

ఆదిలో స్ర్తి శక్తిస్వరూపిణిగా త్రిమూర్తులలో

చైతన్యాన్ని తెచ్చింది ఆ దేవీ శక్తేనని దేవీభాగవతం

వెల్లడిస్తోంది.
అయితే ఎన్నో కారణావల్ల స్ర్తికి భద్రత కల్పించే

నిమిత్తం స్ర్తి శక్తిని ఇంటికే పరిమితం చేశారు. అయితే

అది తరువాత తరువాత పురుషాధిక్యతకి

వేళ్ళూనుకుని స్ర్తిని అణగదొక్కే ప్రయత్నాలు

జరిగాయి. క్రమేపీ ఆమెను వంటింటికీ, పడకటింటికే

09/29/2016 - 21:59

కెంపుల్లా మెరిసిపోయే దానిమ్మ గింజల్లో పోషకాలు కోకొల్లలు. ఈ పండు వృద్ధాప్యాన్ని దరిచేరనీయదని ఓ పరిశోధనలో తేలింది.
కండరాల్లోని కణాలు బలహీనంగా కావడంవల్లే వయసు పైబడేలా కనిపించడానికి కారణం. దానిమ్మ గింజల్లోని అణువులు ఈ కణాలను శక్తివంతంగా చేస్తాయి. దీంతో శరీరంలో సత్తువ పెరిగి వార్థక్యం ఆలస్యంగా పలకరిస్తుంది.

09/29/2016 - 03:45

సరే విమానాలు, పైగా ఎయిర్ ఇండియా విమానాలు నిర్లక్ష్యం అనుకుందామా అంటే అత్యంత ఆధునిక సాంకేతిక సదుపాయాలున్న జపాన్ దేశంలో బుల్లెట్ రైలు చాలా పేర్గాంచింది. సుఖం, క్షేమం, వేగం గల బుల్లెట్ రైలు పోయిన సోమవారం టోక్యో నుంచి హిరోషిమాకు పరుగులు తీస్తున్న సమయంలో ఓ ప్రయాణీకుడు లేచి ‘పాము.. పాము..’ అంటూ గగ్గోలు మొదలెట్టాడు.

09/29/2016 - 03:40

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకులకు పెట్టే భోజన పదార్థాలలో తల వెంట్రుకలు మొదలు బల్లులదాకా వుంటాయన్న ఆరోపణలు అలా వినబడుతూనే వుంటాయి.

09/29/2016 - 03:37

‘‘యు.పిలో, బిహార్‌లోనే దేశం మొత్తంమీద యువజనుల జనాభా ఎక్కువమంది’’ అని యిటీవలి లెక్కలు చెబుతున్నాయి. కాగా, బిహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌గారు మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాడు. పైగా, యువతీ యువకులను ఖాదీ ప్యాష న్ దుస్తుల వేపు మళ్లించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలో ఖాదీ డ్రెస్సుల షోరూమ్స్‌కి 17 కోట్ల రూపాయలు కేటాయించాడాయన.

09/29/2016 - 03:35

మనుషులనే పిలిచి బర్త్‌డేలకి విందులు యివ్వటం లేదు- ఎక్కడో అక్కడ ‘బఫే’లు పెట్టేస్తున్నారు. అటువంటిది యిటీవల జంతువులకి పెళ్లిళ్లు చేయడం, విందులు చేయడం ఎక్కువైంది.

09/25/2016 - 21:34

చాక్లెట్లైనా, ఐస్‌క్రీమ్ అన్నా ఇష్టం లేనివారు ఎవరుంటారు? అందులో ఇవంటే పిల్లలకి ఇంక ఆడపిల్లలకి పిచ్చి. వాళ్లు అన్నం లేకుండా ఉండగలరేమో గాని చాక్లెట్లు, ఐస్‌క్రీంలు తినకుండా ఉండలేరు. అలాంటిది ఒకసారి ఓ ఇరవై ఆరేళ్ల అమ్మాయి వచ్చింది దంత చికిత్సకోసం. తను గత రెండేళ్లగా చల్లగా ఉండే వస్తువులే తినలేదు, ఇంకా తాగలేదని వాపోయింది.

Pages