కడప

కలెక్టర్‌కు ఘన సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాపురం, మే 8:కలెక్టర్ కెవి రమణ దంపతులకు దర్గానగర్‌లో ఉన్న పీఠాదిపతి శ్రీ సద్గురు దర్గా స్వామీజీ ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ బదిలీపై వెళ్లనున్న సందర్భంగా ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి ఆశ్రమానికి వచ్చి దర్గా స్వామీజీ ఆశీర్వాదం పొందారు. కలెక్టర్‌తో పాటు కుటుంబసభ్యులు హాజరయ్యారు. దర్గా స్వామీజీ కలెక్టర్‌ను ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని కోరారు. అలాగే స్వామీజీ కలెక్టర్ కుటుంబసభ్యులకు శాలువాతో ఘనంగా సన్మానించి పట్టు వస్త్రాలు సమర్పించారు.