చిత్తూరు

శ్రీవారి అన్న ప్రసాదానికి లక్ష విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 1: టిటిడి నిర్వహిస్తున్న అన్నప్రసాద పథకానికి ఎన్ ఆర్ ఐ దొండపాటి స్వామి శుక్రవారం లక్ష రూపాయాలు విరాళం అందించారు. శుక్రవారం టిటిడి ఇ ఓ సాంబశివరావును కలిసి ఈమేరకు ఆయన విరాళమొత్తాన్ని అందించారు. దాతలను ఇ ఒ ప్రత్యేకంగా అభినందించారు.