చిత్తూరు

వైకాపా బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెవిబిపురం, ఆగస్టు 2 : వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన బంద్ కెవిబిపురంలో విజయవంతమైంది. ఆ పార్టీ మండల కన్వీనర్ గవర్లకృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బంద్ విజయవంతమైంది. దాదాపు రెండుగంటల సేపు వాహనాలన్నింటినీ నిలిపివేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి సులోచన, నాయకులు నందకుమార్, లాలిబాబుయాదవ్, డేవిడ్, లోకనాథరెడ్డి, దశరథరామిరెడ్డి, వరయ్య, ప్రభాకర్, వెంకటస్వామి, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.