చిత్తూరు

‘మట్టి వినాయకుడిని వాడటమే అందరికీ శ్రేయస్కరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 3: పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించి మానవ జాతికి మేలు జరగాలి అంటే వినాయకచవితి పర్వదినాన ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడ్ని వాడుకోవడం ఒక్కటే సరైన మార్గమని శ్రీ వేంకటేశ్వరా వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ విసి ఆచార్య ఎం.డి హఫీజ్ అన్నారు. శనివారం స్థానిక రాయల చెరువురోడ్డులోని సుధహా ప్రైమరీ పాఠశాలలో వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నందన, ఉప ప్రధానోపాధ్యాయులు మోహనీచౌదరి, ప్రైమరీ ఇన్‌చార్జ్ లలితమురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.