ఫోకస్

ప్రపంచానికే ముపు ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలం నుంచి భారతదేశం మాత్రమే ఉగ్రవాదుల నుంచి సమస్యను ఎదుర్కోంటోంది. ఇప్పుడు ఈ సమస్య ప్రపంచ సమస్యగా మారింది. ఉగ్రవాదులు రష్యాపైన, ఫ్రాన్స్‌పైనా దాడులకు దిగారు. చైనాపై కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అప్పుడు కానీ ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి ప్రపంచం ఏంకం కాదు. ఇంగ్లాండ్ తమ దేశంలో ఉగ్రవాదుల దాడులు లేకుండా తగిన చర్యలు తీసుకుంది. అమెరికా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కానీ మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 17కోట్ల మంది ముస్లింలు ఉండడంతో ఓటు బ్యాంకు రాజకీయాలతో చివరకు ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు సైతం మద్దతు ప్రకటించే పరిస్థితి దాపురించింది. హైదరాబాద్ నగరంలో స్వచ్ఛంద సంస్థ పేరుతో ఉగ్రవాదులకు సహకరిస్తున్న సంస్థ ఒకటి ఉంది. మేం విశ్వసించే మతమే ప్రపంచంలో ఉండాలి, ప్రపంచమంతా మా మతం కిందకు తీసుకువస్తాం అనే ధోరణి మంచిది కాదు. 14వ శతాబ్దం ప్రాంతంలో క్రైస్తవంలో సైతం ఇదే విధంగా ఉండేది. ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పుడు మతం పేరుతో ప్రపంచ మంతా దాడులకు పాల్పడుతున్నారు. ఐటి రంగం ద్వారా ఇండియా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి యూరప్ దేశాలకు పెద్ద సంఖ్యలో వెళ్లారు. వీరిలో కొందరు ఉగ్రవాదులుగా మారుతున్నారు. సామాజిక మాధ్యమాలు ఉగ్రవాదానికి ఉపయోగపడుతున్నాయి. సిరియా అంతర్యుద్ధం వల్ల ఆ దేశంలోని ప్రజలు ఇతర ముస్లిం దేశాలకు వెళ్లడానికి బదులు యూరప్ దేశాలకు వెళుతున్నారు. వీరితో పాటు ఉగ్రవాదులు వెళుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ అనేది ఇంతవరకు చూసిన ఉగ్రవాదం కన్నా భయంకరంగా వ్యవరిస్తోంది. ఉగ్రవాదం నిర్మూలనకు ప్రపంచం ఏకం కావాలి. హైదరాబాద్ లాంటి నగరంలో ఉగ్రవాదులు ఉన్నారేమోననని తనిఖీలు చేసినా ఓట్ల రాజకీయాల కోసం అడ్డుకోవడం సమర్థనీయం కాదు. 50 ముస్లిం దేశాల్లో, యూరప్ దేశాల్లో వ్యాపించిన ఉగ్రవాదం మొత్తం ప్రపంచానికే ప్రమాదంగా మారింది.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి