ఫోకస్

ఒరిగింది శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ ఫిరాయింపుదార్లకు, కెసిఆర్ కుటుంబానికి మాత్రమే మేలు జరిగింది. రైతులకు తీరని అన్యాయం జరిగింది. సరైన విధానం లేకుండా తొందరపాటుతో జిల్లాల పునర్విభజన జరిగింది. పైగా జోన్ల వారీ వ్యవస్ధ చెదిరింది. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతోంది. సచివాలయంలో పాలన కుంటుపడింది. ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదు. ప్రగతి భవన్ నుంచే పాలిస్తున్నారు. సచివాలయానికి ఉద్యోగులు, అధికారులు ఎప్పుడుపడితే అప్పుడు వస్తున్నారు. ప్రాజెక్టుల డిజైన్ మార్చారు. దీనివల్ల మళ్లీ మొదటి నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. ఈ కారణం వల్ల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యమవుతోంది. ప్రతిపక్షాల్లో కూడా సరైన ఐక్యత లేదు. దీనిని ఆసరగా చేసుకుని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయి.

- కె శివకుమార్, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి