కడప

హత్యకేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, మే 3: మండల పరిధిలోని కె.రామిరెడ్డిపల్లె గ్రామంలో గతనెల 25వ తేదీన జరిగిన మలికిరెడ్డి రఘునాధరెడ్డి హత్యకు సంబంధించి మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాళ్లప్రొద్దుటూరు పోలీసులు కేసు నమోదుచేసిన విషయం పాఠకులకు తెలిసిందే. దానికి సంబంధించి రఘునాధరెడ్డి తండ్రి నాగేశ్వరరెడ్డి, సమీప బంధువైన చెంచు అంకాళ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచినట్లు కొండాపురం సిఐ రవిబాబు, ఎస్‌ఐ క్రిష్ణయ్య తెలిపారు.