కడప

వీరభద్రుడి సన్నిధిలో జిల్లా న్యాయమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూలై 15: భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానాన్ని శుక్రవారం జిల్లా న్యాయమూర్తి తిరుమలరావు కుటుంబసభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మంజుల జిల్లా జడ్జిని వేదపండితులచే పూర్ణకుంభంతో సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించారు. అనంతరం దుశ్శాలువాతో సన్మానించి స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.