Others

ఆవుపాలతో పసి బిడ్డలకు హాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంవత్సరంలోపు పిల్లలకు ఆవుపాలు పట్టించటం హానికరం అంటున్నారు నిపుణులు. అలర్జీకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. శ్వాస, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు సైతం తలెత్తుతాయని అంటున్నారు. తల్లిపాలకు బదులు నేడు అనేక మంది ఆవుపాలను పట్టించటం పరిపాటి. కాని ఈ పాలలో ఇనుముధాతువు ఉండదు. ఫలితంగా పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆవుపాలు తమ సంస్కృతిలో భాగంగా చూస్తుంటాం. కాని సంవత్సరం లోపు పిల్లలకు ఆవుపాలను తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా ఇవ్వవద్దని నిపుణులు చెబుతున్నారు. ఆవుపాలు తాగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 5 శాతం మంది పిల్లలు అలర్జీ, డయోరియా సంబంధిత వ్యాధులబారినపడుతున్నట్లు గుర్తించారు. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా ఆవు లేదా ఇతర పాలు తాగిస్తున్న దాదాపు 42శాతం మంది పిల్లలపై పరిశోధనలు చేశారు. ఈ పిల్లలంతా పైన పేర్కొన్న వ్యాధులబారిన పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యల నుంచి ఈ పిల్లలు బయటపడాలంటే వీరికి ప్రత్యేకంగా అమినోఆసిడ్ వంటివి ఇవ్వాల్సి వచ్చింది.