Others

మాస్కులను శుభ్రం చేస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి పరిస్థితుల్లో మాస్కులను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రతిరోజూ మాస్కులను మార్చాలంటే ఇబ్బందే.. ఎందుకంటే మార్కెట్లో మాస్కులు దొరకడం లేదు. అందుకని కాటన్ క్లాత్‌తో ఇంట్లోనే మాస్కులను తయారుచేసుకుని వాడుకోవచ్చు. మాస్కులను తయారుచేసుకోవడం సులభమే.. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోవడమే కష్టం.. వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.. వాటిని రోజూ తప్పనిసరిగా ఉతుక్కోవాలని చెబుతున్నారు టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన ఆరోగ్య నిపుణులు.. * మాస్కులను వేడినీటితోనే ఉతకాలి. * మాస్కులను సబ్బుతో కంటే.. బ్లీచ్ వాటర్‌లో నానబెట్టి ఉతికితే హానికర సూక్ష్మజీవులు చనిపోతాయి. * మాస్కు ఉతికిన తరువాత డెట్టాల్ వేసిన నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఎండ బాగా తగిలే చోట ఆరేయాలి. * ఉతికిన మాస్కులను ఐరన్ చేసి ఉపయోగించాలి.