Others

లండన్ దుర్గమ్మకు 54 ఏళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్ సామ్రాజ్యంలో దుర్గమ్మ గత ఐదు దశాబ్దాలుగా పూజలందుకుంటోంది. లండన్‌లో అంగరంగ వైభవంగా జరిగే దుర్గాదేవి పూజలకు విశిష్టమైన స్థానం ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీనివాస్ మిట్టల్ ఏర్పాటు చేసిన ఈ దుర్గాదేవి అమ్మవారికి ఇక్కడ భారతీయులు ఏటా శరన్నవరాత్రులలో ఘనంగా పూజలు చేస్తుంటారు. కొలిచేవారకి కొంగు బంగారమైన ఈ తల్లిని ముఖ్యంగా బెంగాలీవాసులు సైతం విశేష పూజలు చేయటం ఆనవాయితీ. లండన్‌లోని కామధేను సెంటర్‌లో కింగ్స్ క్రాస్ స్టేషన్ ఎదురుగా ఈ అమ్మవారి ఆలయం ఉంది. 1963 నుంచి పూజలందుకుంటున్న ఈ ఆలయానికి 54 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఏడాది ‘ప్రైడ్ ఆఫ్ లండన్’ అవార్డు సైతం దక్కింది. సౌత్‌వార్క్ మేయర్, భారతీయ డిప్యూటీ హైకమిషనర్ దినేష్ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతర సైతం ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు.