Others

సరదా సరదా సిగరెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరదా సరదా సిగరెట్టు అంటూ ఈ వ్యసనానికి బానిసలవుతున్నవారు రోజురోజుకి అధికమవుతోంది. క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో రోజుకు 109 సిగరెట్లు కాల్చటం అధికంగా గుర్తించారు. అతి తక్కువుగా 82 సిగరెట్లు కాలుస్తున్నట్లు గుర్తించారు. గ్రీస్‌లో ప్రతి వెయ్యిమందికి 312 మంది సిగరెట్లు తాగుతున్నట్లు గుర్తించారు. అలాగే మెసడోనియాలో 307 మంది, సెర్బియాలో 298మంది ఉన్నట్లు గుర్తించారు. అలాగే మహిళల్లో కూడా సిగరెట్లు తాగేవారు అధికమవుతున్నట్లు గుర్తించారు. అభివృద్ధిచెందిన దేశాల కంటే అభివృద్ధిచెందుతున్న దేశాలలోనే మహిళలు సిగరెట్లు అధికంగా తాగుతున్నట్లు గుర్తించారు. అభివృద్ధిచెందిన దేశాలలో పావువంతు మహిళలే మాత్రమే సిగరెట్లు తాగుతున్నట్లు వెల్లడైంది.