Others

సాధన మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివేకంతో ఆలోచించిన మనిషి సమస్యలకు ఆందోళన చెందడు. అసలు సమస్య ఎక్కడ పుట్టిందోనని ఆ మూలాలను వెతుక్కుని, ఆ సమస్యను పరిష్కార మార్గం చూస్తాడు. ఇది వివేకుని లక్షణం! వీరిలో పిరికితనం, ద్వేషం, భయం అనేవి కనిపించవు. స్ర్తి ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా సమస్య అంటూ తలెత్తితే అసలు దానికి కారణమేమిటా అని ఆలోచిస్తుంది. కారణం కనుక్కొంటే సమస్యకు జవాబు దొరుకుతుంది. జీవితంలో ఎదురైయ్యే సామాన్య బాధలు, లేకుంటే ఆర్థిక సమస్యలు, ఇతరులతో సఖ్యత లేకపోవడం లాంటివి ఎదుర్కొనాల్సి వస్తే వాటికి ఒకటే మందు ముందు ఆత్మస్థైర్యం, వివేకం, ఆత్మవిశ్వాసం, ఇతరులను గౌరవించే అలవాటు, సమస్యను సమస్యగా చూడడం లాంటివి అలవడితే చాలు సగం సమస్యకు పరిష్కారం లభించినట్లే అవుతుంది.