Others

ఉద్యమాలు.. మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరిక్షానికి ఎదిగినా మహిళా సాధికారతలో వెనుకబాటే కన్పిస్తోంది. వివక్ష, చిన్నచూపు మహిళా వికాసానికి అడ్డంకిగా మారుతున్నాయి. అయినా ప్రతిబంధకాలు, కట్టుబాట్లను ఎదుర్కొంటూ నేటి మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. బాల్య వివాహాలు, జోగినీ దురాచారాలు, నిరక్షరాస్యత, భ్రూణ హత్యల్లాంటి సాంఘిక దురాచారాలు వెంటాడుతున్న మహిళలు అలాంటి సమస్యలు ఎదుర్కొంటూ విజయబాటలో పయనిస్తున్నారు. మహిళా వివక్షా నిరోధానికి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు సమానత్వం కల్పించేందుకు మహిళా ఉద్యమాలకు ఇంకా ఉద్యమించాల్సిన అవసరం ఉంది.