Others

తెలుగింటి మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నుదుట కుంకుమ బొట్టు
నిండైన చీరె కట్టు
తెలుగింట వాకిట్లో ముగ్గు
మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయం
మేళవింపుగా ‘తెలుగింటి మహిళ’

సంస్కారవంతమైన పలకరింపు
నమస్కారమండీ అంటూ సాదర పూర్వక ఆహ్వానం
తెలుగింటి కళకళలాడే కళావెలుగు
తెలుగింటి ఆశాజ్యోతి ‘తెలుగింటి మహిళ’
దేశదేశాల్లో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన
ఉత్తమ సంప్రదాయం మేళవింపు
సిరులు ఒలకించే సౌభాగ్యశీలి
అన్నపూర్ణలా అమృతమూర్తిని ప్రతిబింబించే
ప్రతిభాశీలి మన ‘తెలుగింటి మహిళ’

అన్ని రంగాల్లో అభ్యుదయం సాగించిన
ప్రగతి కీర్తి కాంతి జగతి వికాసం
అపురూప స్వాతికిరణం మన ‘తెలుగింటి మహిళ’

-ఎల్.ప్రపుల్లచంద్ర