Others

ఆరేళ్ల తర్వాత సొంతగడ్డకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాన్ దాదాపు ఆరేళ్ళ తర్వాత తన స్వదేశమైన పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది. బాలికల విద్యకు కృషి చేస్తోందని ఆగ్రహించి తాలిబన్ తీవ్రవాదులు 2012లో దాడి చేశాక బతికి బయటపడి బ్రిటన్ వెళ్లిపోయిన మలాలా పాక్‌కు రావడం ఇదే తొలిసారి. గురువారం ఉదయం తల్లిదండ్రులతో కలిసి ఇస్లామాబాద్‌లోని బెనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. స్థానిక పోలీసులు ఆమెకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె పాకిస్తాన్ పర్యటన వివరాలను రహస్యంగా ఉంచారు ప్రభుత్వ అధికారులు. నాలుగు రోజుల పాటు ఆమె స్వదేశంలో ఉంటూ ‘మీట్ ది మలాలా’ కార్యక్రమంలో పాల్గొంటుంది.
*

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003