Others

అందానికి మెరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాత్రి పడుకొనేముందుగా అరచేతులకు, పాదాలకు కొబ్బరినూనెను రాసుకోవడం వల్ల మృదుగా ఉంటాయి.
* కమలాపండు తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసి సున్నిపిండిలో కలుపుకొంటే మంచి వాసనతో పాటు సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
* ముఖానికి, చేతులకు పాలమీగడ రాసుకొని బాగా మర్థనా చేస్తే శరీరంపే ఉన్న మలినాలు తొలిగిపోతాయి.
* కాళ్లను కాసేపు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి బాగా రుద్ది కడుక్కుంటే పాదాలపైన ఏర్పడిన మలినాలు, మృతకణాలు దూరమై పాదాలు నిగనిగలాడుతాయ.
* కళ్లమీద దోసకాయ, కీర కాయ లను చక్రాలుగా కోసి కాసేపు పెట్టుకుంటే కళ్లకు చలువచేసి కళ్లకు అలసట తీరుతుంది.
* ముక్కు మీద చాలామంది అప్పుడపుడు మచ్చలు వస్తుంటాయ. వాటిని రోజు పసుపు రాసి, సున్నిపిండితో నలుగు పెట్టుకుంటూ ఉంటే మచ్చలు దూరవౌతాయ.
* రోజులో నాలుగైదు సార్లు ముఖం కడుగడం వల్ల అలసట మాయమవుతుంది. *