Others

వెలుగుపాట.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లవి:

దివ్వె వెలుగుతున్నప్పుడు - తప్పదెపుడు క్రీనీడ
దేశం బాగున్నప్పుడు - తప్పదు పగవానిపీడ
ఎదుగుతున్న వేళలో - ఏదో ఒక మొట్టికాయ
ఎదురొడ్డేవానిదే - విజయంలో పైచేయి

చరణం:

నరకునిగని భయపడితే - చీకటిదే రాజ్యం
దురితాలకు 3జై2 కొడితే - శిశిరానిదే సేద్యం
ఎవరో ఒకడైన లేచి 3చక్రధారి2 కావాలి
ఎరుపెక్కిన తూరుపుతో చేతులు కలపాలి
3్భమి2కపుడె దీపావళి..
3్భమ2కు అందెల రవళి.. ॥

గేలిసేయు గంజాయిని - తులసి లెక్కపెట్టదు
క్రిందనున్న ముళ్ళు చూచి - ఆ గులాబి క్రుంగదు
ప్రకృతిలో ప్రతి దృశ్యం - పాఠం అనుకోవాలి
పడి లేచే కెరటంలో - పట్టుదలను చదవాలి
అపుడే కాంతికి బాట..
అందరిలో వెలుగుపాట.. ॥

- రసరాజు 94403 88659