Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా ప్రాణ పరమాణువులు
ప్రత్యూష మానవులై ఉదయిస్తున్న క్షణాన్ని
మోసం చెయ్యనియ్యను..
నా శరీర క్షేత్రంలో పండిన పంటనే
ప్రజలు బళ్ళకెత్తిన బస్తాలుగా తోలుకొస్తున్నారు
ఇప్పటిదాకా ఇది నక్షత్ర ఖని
నెలవంక పడవలో తేలిపోయిన ఆకాశం
ఇప్పటి నుంచీ చూడండీ అహస్సును
జ్వలించే శూన్యానికి ఉపములు ఉత్పేక్షలు దేనికి
ఇది నా ఆలోచనాగ్నులు విస్తరించిన అరణ్యం
భావభానుడు అక్షర కిరణాలతో
అంతరంగాన్ని స్పృశించిన శుభదినం
నా దృష్టి సంచారపు సీమని తాకిన అనంతత్వం..
వెండి కలల అంచును మోసిన
ఉదయ కాంచన దీధితి..
చీకటి తారుణ్యము వెలు
గై- కోవెలలో జ్వలించు హారతి పోల్కిన్
నా కనుమూతలలో ది
వ్యాకర్షణ మొండు దోచుననివార్యంబై..
ఇంకానా..? నా కనిపించిన, వివిధములరుణాకృతుల
వ్యవధానమ్ముగ నొక పరి ప్రత్యేకములై
కవవై వాంఛాను
మితినిజవసత్త్వములట్లు
దోచు స్వాభావికతన్
- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404