Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం శివం సుందరం
*
పూలమీద పడి పుప్పొళ్ళేరుకుంటున్న
సీతాకోక చిలుకల్ని చూపించి
జగత్సంపన్నమైన జాగృతభవ సందేశాన్ని
ఎంత వర్ణనీయంగా చెబుతుంది-తోట?
వౌన భాష్య మనోహరంగా శబ్దాలకు రెక్కల్నిచ్చి
నిశ్శబ్దంలోకి విసిరేయటమంటే ఇదేనేమో...
***
ఇప్పటిదాకా కనుకవి తాత్సార్యంగా రంగులద్దుకొని
వొంపు తిరిగిన సెలయేటి దూకుడు మీద వాలిన కవ చివ్వ
హరివిల్లును ధరించిన ఆనంద చేతన...
లిపిలేని భాష- ఎండ వానా కలిసిన ‘వెచ్చలి’వెనె్నల అభిలాష
ఆకులు రాలట మానే వ్యాకులపాటును
అనుస్యూత విధి పరిణామహేలగా భావిస్తూ
ఆశోద్విగ్న హృదయాన్ని ఆర్తనాలకప్పగించి
అంతర్లగ్న పర్యవసానానాన్ని
ఆ విధేయమైన ఆరోగ్యసూత్రం చేసుకొని
ప్రాణం వీస్తుంది- తోట..
మనసులో రాగ శబలితుడైన మనిషి ప్రతిస్పందించటానికి
‘కవి’ అవుతాడు;
భావనిమ్నోన్నతాలమీద పైరగాలి వంటి
పద చిత్రాలకు రంగులద్దుతాడు
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404