పర్యాటకం

హరోం హర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువుల ప్రత్యక్ష దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించే రోజు ‘తైపూసం’. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం మలేసియా రాజధాని కౌలంపూర్‌కు సమీపంలోని బటు గుహల్లో కొలువైవున్న మురుగన్‌ను దర్శించుకునేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు 272 మెట్లు ఎక్కాల్సివుంటుంది. ఇక్కడి మార్గాలన్నీ భక్తజన సందోహంతో కిటకిటలాడాయ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురుగన్ పేరుతో తమిళులు పూజించుకునే విషయం తెలిసిందే.