Others

విజయానికి మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికన్ సోషలిస్టు పార్టీ ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1910లో కేపెన్ హోగెన్ సోషలిస్టు మీటింగ్‌కు 17 దేశాల నుంచి 100 పైగా మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. దీని స్ఫూర్తితో మరుసటేడాది ఆస్ట్రేలియా, జర్మనీ, స్విట్జర్లాండ్‌లో మార్చి 19న మహిళా దినోత్సవాన్ని జరిపారు. 1913-14 సంవత్సరాల్లో యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి నినాదాలతో రష్యా దేశంలోని ఆడవాళ్లంతా ర్యాలీలు చేశారు. అప్పటికి అక్కడి మహిళలకు ఓటుహక్కు లేదు. 1917లో ‘బ్రెడ్ అండ్ పీస్’ పేరిట ఆహారం శాంతి అంటూ నినదించారు. అది ఫిబ్రవరి చివరి ఆదివారం. నాలుగు రోజులపాటు సమ్మె నిర్వహించారు. చివరికి స్ర్తిలకు ఓటుహక్కునూ ఇస్తున్నట్లు ప్రకటించారు. అది గ్రెగోరియన్ క్యాలండర్ ప్రకారం మార్చి 8. ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధికారికత కోసం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.