Others

చిగురాకుల చిరుమొలక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురాకుల చిరుమొలక స్పర్శానువులు,
గర్భకుహర అంతరాలను కదిలించిన కదలికలు
అమ్మనడకలో తడబాటును సృష్టిస్తాయి!
అమ్మా! ఈ బిడ్డ మీద నీవాత్సల్యం అనంతమైనది సుమా!
***
గర్భదోషాలు లేకుండా, అంగవైకల్యాలు రాకుండా,
నాకు సద్బుద్ధి, ఆయుష్యాభివృద్ధి కలగాలని,
సీమంతం జఠిపించుకుని, మురిసిపోతున్న
నీ మనోగత ఆశలదీపం నేనే ననుకుంటే--
నా చిన్నిగుండె స్పందనలు అవధులు దాటాయి!

- బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199