Others

ఒత్తిడిని అధిగమించాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటీ ఉద్యోగాలు దేశ ఆర్థిక ముఖచిత్రంతోపాటు లక్షలాది కుటుంబాల జీవన స్థితుల్నీ మార్చేశాయి. కాసులు కురిపించే ఐటీ ఉద్యోగాలు కొండంత ఒత్తిడిని కూడా భారతీయ యువతపై మోపుతున్నాయి. కేవలం ఐటీ ఉద్యోగులే కాదు.. ఇతర వృత్తులవారు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటివారు ఒత్తిడిని అధిగమించాలంటే..
నిత్యం వ్యాయామం చేయాలి.
క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
ధూమపానం, మద్యపానానికి టాటా చెప్పడం.
రోజూ సూర్యోదయం వేళలో జీవిత భాగస్వామితో కలిసి కాసేపు వ్యాహ్యాళికి వెళ్లడం.
వ్యాయామం కుదరకపోతే కనీసం లిఫ్ట్ మానేసి మెట్లు ఎక్కడం.
కుదిరితే ధ్యానం, యోగా వంటివి చేయడం.
వీలైనంత మేరకు అన్నిరకాల ఒత్తిళ్లకు దూరంగా ఉండటం.