S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/29/2017 - 02:17

విజయవాడ, డిసెంబర్ 28: ‘జన్మభూమి-మా ఊరు’ అనేది 10 రోజుల పండుగ అని, గ్రామాల్లో ఈ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొనేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వెలగపూడి సచివాలయంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై ఆయన

12/29/2017 - 03:53

భద్రాచలం టౌన్, డిసెంబర్ 28: స్వర్ణకాంతులీనే విద్యుద్దీపాల శోభలో.. గోదావరి పాయల్లో హంస వాహనం మందగమనంతో సాగిపోతుంటే.. మరోవైపు వేద ఘోష మార్మోగుతుంటే.. అంబరాల వెలుగు పూలవాన వర్షించగా.. భద్రగిరి వేలుపు శ్రీరామచంద్రమూర్తి విజయ విహారం చేశారు.

12/29/2017 - 01:11

నాగార్జున యూనివర్సిటీ, డిసెంబర్ 28: ఆర్థిక రంగంలో సాధించిన అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే సామాజిక ప్రగతి, పేదరిక నిర్మూలన సాధ్యమవుతాయని ఆర్థికశాస్త్రంలో నోబుల్ బహుమతి సాధించిన బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మాద్‌యూనుస్ అన్నారు.

12/29/2017 - 01:09

విజయవాడ, డిసెంబర్ 28: ధనుర్మాసం సందర్భంగా వైష్ణవి దర్శనాలు, పారిజాతత్రయం, పట్టిసీమలకు కృష్ణాజిల్లా పరిసర ప్రాంత ప్రయాణికుల నుంచి అనూహ్యరీతిన పెరుగుతున్న ఆదరణతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి శుక్రవారం మరిన్ని ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీస్‌లను నడుపుతున్నామని కృష్ణా రీజనల్ మేనేజర్ పిన్నమనేని వెంకట రామారావు ఓ ప్రకటనలో తెలిపారు.

12/29/2017 - 01:07

విజయవాడ, డిసెంబర్ 28: మీడియా నియంత్రణ కోసమే ఫైబర్ గ్రిడ్‌ను తీసుకొచ్చారన్న వైకాపా నేతల ఆరోపణలు అర్థరహితమని రాష్ర మంత్రులు జవహర్, సుజయకృష్ణ రంగారావు తిప్పికొట్టారు.

12/29/2017 - 01:07

ఒంగోలు, డిసెంబర్ 28 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని విజయవంతం చేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర అత్యం త కీలకమైందని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ పార్లమెంటుసభ్యులు డాక్టర్ జి సంజీవరెడ్డి వెల్లడించారు. ఎన్‌ఆర్‌జిఇఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ 327 యూనియన్ల సంయుక్త సమావేశం జిల్లా ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని ఎన్‌టిఆర్ కళాక్షేత్రంలో జరిగింది.

12/27/2017 - 23:59

పంద్రాగస్టు, గణతంత్ర పరేడ్‌కు వేదిక సుందరీకరణకు సర్కారు ప్రత్యేక ప్రణాళిక
సమాంతరంగా లిబర్టీ- జేబీఎస్ ఫ్లైఓవర్

12/27/2017 - 23:09

భద్రాచలం డిసెంబర్ 27: ముక్కోటి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబైంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న శ్రీరామ దివ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి ఉత్సవాల వేళ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఎటు చూసినా స్వాగత ద్వారాలు, చాందినీ వస్త్ర అలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం పరిసరాలు కళకళలాడుతున్నాయి.

12/27/2017 - 04:40

కర్నూలు, డిసెంబర్ 26: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం టీడీపీ అభ్యర్థిగా మాజీమంత్రి కెయి ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశారు.

12/27/2017 - 04:38

హైదరాబాద్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో నేరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తోందని వైకాపా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు, దళితులు, మహిళలపై దాడులు, సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఆర్థిక నేరాలు పెరిగాయన్నారు.

Pages