S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/27/2017 - 01:22

అమరావతి, అక్టోబర్ 26: పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అనువైన ప్రదేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏపిలో పెట్టే పెట్టుబడులు సురక్షితం, లాభదాయకమని ఆయన పునరుద్ఘాటించారు. మూడు రోజుల పాటు లండన్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు కోసం ప్రత్యేకంగా అక్కడి ప్రఖ్యాత ‘ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐవోడీ) వివిధ సంస్థల సిఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది.

10/27/2017 - 00:47

విజయవాడ, అక్టోబర్ 26: మధ్యప్రదేశ్ రాష్ట్రం నిర్వహించిన సరస్-2017 ఎగ్జిబిషన్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పాటు చేసిన స్టాల్‌కు విశేష స్పందన వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరిగోరుపల్లి గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేసిన కాటన్ డ్రెస్ మెటీరియల్ స్టాల్ అత్యధిక వ్యాపారం చేసి ప్రథమ బహుమతి గెలుచుకుంది.

10/27/2017 - 00:47

అమరావతి, అక్టోబర్ 26: అమరావతిలో మెరుగైన విద్యుత్ వ్యవస్థ కోసం దాదాపు రూ.16,349 కోట్లతో పనులు చేపట్టామని ఏపి ట్రాన్స్‌కో జెఎండి దినేష్ పరుచూరి వెల్లడించారు. గురువారం స్థానిక విద్యుత్ సౌధలో ఏపి ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో జరుగుతున్న వర్క్‌షాపులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

10/27/2017 - 00:46

హైదరాబాద్, అక్టోబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాను శాశ్వతంగా నిరోధించే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమంపై సచివాలయంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి నెలలో మూడో శనివారం రాష్టమ్రంతటా ‘స్వరక్షడే’ పేరుతో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.

10/26/2017 - 00:48

ఏపీ ఉత్పత్తుల విక్రయాలకు శాంటండర్ ఊతం ఎగుమతి- దిగుమతిదారులకు ఆర్థిక సాయం
డిసెంబర్‌లో హెల్త్ సిటీ పనులు ప్రారంభం చంద్రబాబుతో భేటీలో టిబిఎస్ అంగీకారం

10/26/2017 - 21:12

హైదరాబాద్, అక్టోబర్ 25: గొప్ప గొప్ప ఆలోచనలే సరికొత్త విజయాలను అందిస్తాయని, భారత్ నేడు సరికొత్త విజయాలతో ముందంజలో ఉందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎంట్రిప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ గ్లోబల్ యూనివర్శిటీ (ఇఒజియు) సమావేశంలో ఉప రాష్టప్రతి మాట్లాడారు.

10/26/2017 - 00:00

పర్యావరణ, అటవీ అనుమతులు ఓకే
3221 హెక్టార్ల అటవీ భూమి కేటాయింపు
కేంద్రం నుంచి తెలంగాణకు అనుమతి పత్రం

10/25/2017 - 23:58

మద్దతు ధర తగ్గుదలపై వివాదం యార్డును ముట్టడించిన రైతులు
జాతీయ రహదారి దిగ్బంధం స్తంభించిన కొనుగోళ్లు

10/25/2017 - 23:33

ఆకృతులపై ముఖ్యమంత్రి సంతృప్తి
అవసరమైన మార్పులు చేసి ఇవ్వాలని ‘్ఫస్టర్’కు సూచన
నార్మన్‌కు సూచనలివ్వాలని రాజవౌళిని కోరిన బాబు
ఐదు టవర్లుగా సచివాలయం
సాధ్యమైనంత త్వరలో పనులు

10/25/2017 - 23:27

ఇల్లందు, అక్టోబర్ 25: ‘ఆ పాప మాపాపే.. కాదు, మా పాపే’ అంటూ ఓ చిట్టితల్లి కోసం ఇద్దరు తల్లులు రోడ్డెక్కారు. నాలుగు రోజులుగా సాగుతున్న పాప అప్పగింత అంశం మరింత జటిలంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల క్రితం పురిట్లోనే తల్లికి తెలియకుండా దత్తత పేరుతో పసికందును తండ్రి వేరొకరికి అప్పగించాడు. అందుకు రూ. 25వేలు బహుమానం పొందాడు. తరువాత ఆనోటా ఈనోటా విషయం వెలుగుచూసింది.

Pages