S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/06/2018 - 06:04

కోరుట్ల, అక్టోబర్ 5: ఉద్యానవన శాఖ అధికారి జావేద్‌పాషా రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన శుక్రవారం కోరుట్లలో కలకలం రేపింది.

10/06/2018 - 06:03

సిద్దిపేట, అక్టోబర్ 5: సర్వేజన సుఖినోభవంతు..అందరు బాగుండాలని ఆ భగవంతుడు పరోక్షంగా అనుగ్రహిస్తే... ప్రత్యక్షంగా ఆశీర్వదించేది అర్చకులేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. వేదాలు వల్లెవేసే వేద పండితుల ఆశీర్వాదం మా పై ఉండటం కొండంత బలమని.. ఈ జన్మకు మాకు ఇంతకన్నా పుణ్యం ఏముంటుందని అన్నారు. బ్రాహ్మణ సంఘీభావం గతంలో ఎప్పుడూ జరుగలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు.

10/06/2018 - 00:26

ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టేబాజ్, దగుల్‌బాజ్ అంటావా
కళ్లు తెరుచుకొని చూడు.. వనపర్తి సభ రికార్డు బ్రేక్ అయింది
జానారెడ్డి ఎక్కడ కత్తులు తిప్పాలో అక్కడ తిప్పలేదు
వనపర్తిలో తూర్పార బట్టిన తెరాస అధినేత, సీఎం కేసీఆర్
-------------------------------------------------------------------

10/06/2018 - 00:23

హైదరాబాద్, అక్టోబర్ 5: గత సార్వత్రిక ఎన్నికలపుడు కాంగ్రెస్ పార్టీతోనూ, 2009లో టీడీపీతోనూ పొత్తులు పెట్టుకున్నపుడు ఎవరి కాళ్లు పట్టుకున్నారో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెప్పాలని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ నిలదీశారు. హుస్నాబాద్ సభ తర్వాత 25 రోజులకు బయటకు వచ్చిన కేసీఆర్‌కు మతిభ్రమించి నిజామాబాద్ సభలో అడ్డదిడ్డంగా మాట్లాడారని విమర్శించారు.

10/06/2018 - 00:23

హైదరాబాద్, అక్టోబర్ 5: నల్లగొండ జిల్లా దామెరచర్లలో నిర్మిస్తోన్న ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దామెరచర్ల ప్లాంట్‌ను మూసేస్తామని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ తప్పుపట్టింది.

10/06/2018 - 00:19

సంగారెడ్డి, అక్టోబర్ 5: మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూములు విక్రయించని సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ రైతులకు హైకోర్టు అండగా నిలిచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

10/06/2018 - 00:18

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి బాసటగా నిలవాలని యోచిస్తోంది.

10/06/2018 - 00:18

అసమ్మతీయులకు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
దారికొచ్చిన భువనగిరి, మహబూబాబాద్, చెన్నూరు తిరుగుబాటు నేతలు
-----------------------------------------------------------------

10/05/2018 - 12:16

హైదరాబాద్: దేశంలో అవయవదానాలు ఆశించిన స్థాయిలో జరగటంలేదని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన హైటెక్స్‌లో భారత అవయవ మార్పిడి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మాట్లాడారు. ఏ దేశాభివృద్ధికైనా విద్య, వైద్యం ఎంతో అవసరమని, ఓ మిషన్ వలే వీటిని అందించాలని అన్నారు. మనదేశంలో వైద్యుడిని భగవంతుడితో సమానంగా చూస్తారని అన్నారు.

10/05/2018 - 12:15

హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు.

Pages