S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/09/2018 - 02:04

నేరేడుచర్ల, అక్టోబర్ 8: డిసెంబర్ 12న తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం రాత్రి నేరేడుచర్లలో జరిగిన నల్లగొండ జిల్లా నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు పద్మావతి, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు.

10/09/2018 - 02:02

చౌటుప్పల్, అక్టోబర్ 8: తెలంగాణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అడవుల అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని ఐఎఫ్‌ఎస్ ట్రైనీ బృందం డైరెక్టర్ శశికుమార్ అన్నారు.

10/09/2018 - 02:00

జగిత్యాల, అక్టోబర్ 8: మహాకూటమితో.. కేసీఆర్ కుటుంబానికి కాలకూట విషమేనని, అసెంబ్లీ రద్దు అహంకారిత పూరిత చర్య అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ ఆరోపించారు.

10/08/2018 - 17:37

హైదరాబాద్: కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లు ఉందని కాంగ్రెస్ నాయకురాలు డీకె అరుణ అన్నారు. నగరు శివారు షాపూర్‌నగర్‌లో జరిగిన తెలంగాణ మహిళా గర్జన సభలో ఆమె మాట్లాడుతూ విశ్వనగరంగా చేస్తామన్నా కేసీఆర్ మాటలు ఏమయ్యాయని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయమే జరిగిందిన అన్నారు.

10/08/2018 - 16:40

కరీంనగర్: తెలంగాణలో ఏర్పడింది మహాకూటమి కాదని తెలంగాణ ద్రోహుల కూటమి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన ఇక్కడ సోమవారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ద్రోహులతో కలిసిని కోదండరామ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, 27,28 తేదీలలో యువ సమ్మేళనం, 10వ తేదీన జరిగే బీజేపీ సమరభేరీకి అమిత్ షా రానున్నారని వెల్లడించారు.

10/08/2018 - 16:39

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని టీఆర్‌ఎస్ నేత, తాజా మాజీ మంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విషయంలో ఈసీనే సుప్రీం అని, కోర్టుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ ఓటమి ఖాయమని వెల్లడైందని అన్నారు. రేవంత్‌రెడ్డి ఓ భూకబ్జాదారుడని అన్నారు.

10/08/2018 - 12:45

వరంగల్: జీఎస్టీ, నోట్ల రద్దు వంటి సంస్కరణల ఫలితాలు భవిష్యత్‌లో అద్భుతంగా ఉంటాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సోమవారం నిట్ వజ్రోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష కళ్లు అయితే.. అన్యభాషలు కళ్ల అద్దాల వంటివని ఉపరాష్ట్రపతి వెంకయ్య అభిప్రాయపడ్డారు.

10/08/2018 - 06:32

యాదగిరిగుట్ట, అక్టోబర్ 7: పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బూజు పట్టిన లడ్డూల విక్రయం భక్తులను ఆందోళనకు గురి చేసింది. శనివారం సాయంత్రం బూజుపట్టిన లడ్డూలను కౌంటర్‌లో విక్రయిస్తుండగా గమనించిన భక్తులు అధికారులను నిలదీసిన ఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగుచూసింది. భక్తుల అభ్యంతరంతో పాడైన లడ్డూల విక్రయాలను వెంటనే అధికారులు నిలిపివేయించి వేరే లడ్డూలను భక్తులకు అందించారు.

10/08/2018 - 06:35

* బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు

10/08/2018 - 06:30

కొల్లాపూర్, అక్టోబర్ 7: ‘చాణుక్యుల పాలన నుంచి సురభిరాజుల వరకు వివిధ రాజవంశీయులు కొల్లాపూర్ సంస్థానాన్ని పరిపాలించారు.. ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ కొల్లాపూర్ కీర్తిని ప్రపంచానికి చాటుదాం’ అని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు.

Pages