S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/05/2018 - 02:01

హైదరాబాద్, సెప్టెంబర్ 4: కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పదవి కాపాడుకుంటున్నారని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. భూ కబ్జాలు చేసినట్టు తనపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని దానం సవాల్ చేసారు.

09/04/2018 - 02:37

మలేషియాకు చెందిన కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డు (సీఐబీడీ) ప్రతినిధులు సోమవారం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నప్పటి చిత్రం

09/04/2018 - 02:31

తిర్యాణి, సెప్టెంబర్ 3: ప్రకృతి రమణీయతకు అందమైన అడవులకు అద్దం పట్టే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెలిసిన జలపాతాలు ఎన్నో ఉన్నాయి. దట్టమైన అరణ్యాల మధ్య కొండలోయల్లో వెలసిన అందాలు అహ్లాదాన్ని పంచుతున్నాయి.

09/04/2018 - 03:38

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 3: రాబోయే రోజుల్లో కూడా తమదే అధికారం అని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే ‘ముందస్తు’కు సిద్ధం కావాలని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.

09/04/2018 - 02:28

నిర్మల్, సెప్టెంబర్ 3: ప్రగతి నివేదన సభ సూపర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని రాష్ట్ర న్యాయ, గృహనిర్మాణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దెప్పిపొడిచారు. సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రజాధరణనుచూసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రగతి నివేదన సభపై ఆ పార్టీ నేతలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

09/04/2018 - 02:28

మంచిర్యాల, సెప్టెంబర్ 3: ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైనారని బీజేపీ నాయకులు అరోపించారు. సోమావారం హాజిపూర్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బీజెపి జిల్లా ఉపాధ్యాక్షులు ఎనగందుల కృష్ణమూర్తి మాట్లాడారు.

09/04/2018 - 03:21

వరంగల్, సెప్టెబర్ 3: ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని, అమరుల త్యాగాలతో ఊపందుకున్న ఉద్యమాన్ని తన లేఖ ద్వారా ఊపందుకుందని, నిజాయితీపరుడైన విజయరామరావుకు మంత్రి ఇచ్చి కేసీఆర్‌కు ఇవ్వకుంటే రాజీనామా చేశాడని, దీనిని తెలంగాణలోని కరెంట్ కోతలకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసినట్లు ప్రకటించుకోవడం హాస్యాస్పదం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధ

09/04/2018 - 03:30

సిద్దిపేట, సెప్టెంబర్ 3 : సిద్దిపేట జిల్లాలో పారిశ్రామిక రంగంలో తొలి అడుగుకు బీజం పడనుంది. అన్నిరంగాల్లో ఆదర్శంగా ముందుకు దూసుకపోతున్నప్పటికీ ఒక్క పారిశ్రామిక రంగంలోనే ఎలాంటి ప్రగతి లేదని లోటు ఉండేది. సిద్దిపేటను పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేసి, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు.

09/04/2018 - 03:23

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 3: నాగార్జునసాగర్‌తో పాటు ఎగువ ఉన్న శ్రీశైలం జలాశయాలకు ఆదివారం రాత్రి నుండి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం నుండి సాగర్‌కు లక్ష క్యూసెక్‌లకు పైగా నీరు వస్తుండగా ఆదివారం క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో గేట్లను మూసివేశారు.

09/04/2018 - 03:28

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 3: యావత్ దేశం తమవైపే చూస్తోందంటూ, ప్రపంచంలో మరెక్కడా జరగని విధంగా నిర్వహిస్తామంటూ, ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభ తుస్‌మందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.

Pages