S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/17/2018 - 02:36

హైదరాబాద్, జూన్ 16: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ కార్యక్రమాలతో పాటు భూ ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల అనేక కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం జంట నగరాలు, శివారు ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది.

06/17/2018 - 02:30

హైదరాబాద్, జూన్ 16: నాలుగేళ్ల పాలనలో చిన్నపాటి అవినీతి ఆరోపణలు కూడా లేకుం డా ప్రధాని నరేంద్రమోదీ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారని, భారతీయుడి కీర్తి, ఔన్నత్యాలను ప్రపంచవ్యాప్తం చేస్తున్న ఘనత నరేంద్రమోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. తన ను కలిసిన పాత్రికేయులతో ఆయన మాట్లాడారు.

06/17/2018 - 02:28

హైదరాబాద్, జూన్ 16: పాతబస్తీలో నాలుగు వోల్వా బస్సులు, రెండు లారీలు అగ్నికి ఆహుతయ్యాయి. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. రంజాన్ పండుగ వాతావరణంలో ఆ ప్రాంత వాసులు ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు. మరో వైపు అగ్నిప్రమాదం సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు. ఇం దుకు సంబంధించి నగర దక్షిణ మం డల డిసిపి సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

06/17/2018 - 02:26

హైదరాబాద్, జూన్ 16: రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అదీ ఇదీ అని తేడా లేదు, అక్షరాస్యుడు, నిరక్షరాస్యుడు అనే భేదం అసలే లేదు, ఎక్కడ వీలు దొరికితే అక్కడ మోసం చేస్తున్నారు.

06/17/2018 - 02:23

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రం లో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రజలకు సరుకులు సక్రమంగా అందేలా చూడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల ఆందోళనలతో వచ్చే నెల చౌక దుకాణాలు పనిచేయక లక్షలాది మంది పేదలకు సరుకులు అందని పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

06/17/2018 - 02:22

హైదరాబాద్, జూన్ 16: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వంటి సంస్థలతో పాటు తెలంగాణలో కనకదుర్గ చిట్ ఫండ్, భవిత శ్రీ చిట్‌ఫండ్ తదితర సంస్థలు సామాన్యులను దోచుకుని బోర్డులు తిప్పేశాయని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కిక్కురుమనడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు పేర్కొన్నారు.

06/17/2018 - 02:21

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల్లో 9 జిల్లా ల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు అం దుబాటులో ఉన్నందున, హైదరాబాద్ మినహా మరో 21 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను ఈ ఏడాదే ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, నాగర్ కర్నూలు, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డిలలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.

06/16/2018 - 04:12

హైదరాబాద్: విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సౌర విద్యుత్‌ను ఉత్తత్తి చేయడానకి సింగరేణి సంస్థ పరుగులు తీస్తోంది. మొదటి దశలో 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్తత్తిని చేయడానకి సన్నాహాలు చేస్తోంది. సింగరేణికి అనుబంధంగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ఉత్తత్తి చేయడానకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (ఇండియా)తో చర్చలు జరిపారు.

06/16/2018 - 03:46

హైదరాబాద్, జూన్ 15: పవిత్ర రం జాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా అన్ని మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించేందుకు వీలుగా ట్రాఫిక్‌ను పలు చోట్ల మళ్లించినట్లు తెలిపారు.

06/16/2018 - 03:41

న్యూఢిల్లీ, జూన్ 15: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమర్‌కుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులతో చర్చలు జరిపారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లో వివిధ పదవుల భర్తీకి సంబంధించి ఆయన అగ్రనాయకులతో మాట్లాడారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఆర్‌సి కుంతియా, ఇతర పార్టీ నేతలతో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు.

Pages