S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/16/2018 - 03:41

హైదరాబాద్, జూన్ 15: కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని, ఐదు రోజుల విశ్రాంతి అనంతరం ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు శుక్రవారం నాడు సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి , ప్రోటోకాల్ అధికారులు ఘన వీడ్కోలు పలికారు. ఉప రాష్టప్రతి సిక్కింలో రెండు రోజు ల పాటు పర్యటకు శుక్రవారం ఉదయం బగ్‌డోగ్రా చేరుకున్నారు.

06/16/2018 - 03:40

హైదరాబాద్, జూన్ 15: దివ్యాంగులకూ వృత్తి శిక్షణ ఇవ్వాలని, వారిలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను వెలికితీయాలని, సమాజంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని తీర్చిదిద్దాలని ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు.

06/16/2018 - 03:39

కరీంనగర్, జూన్ 15: వచ్చే సార్వత్రిక సంగ్రామంలో ఒంటరిగా బరిలో దిగడమా..

06/16/2018 - 03:38

హైదరాబాద్, జూన్ 15: మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు జర్మనీ నుంచి ఆహ్వానం అం దింది. ఇండో జర్మన్ కోపరేషన్ అన్ సీడ్ సెక్టార్ డెవలప్‌మెంట్ సంస్థ తమ దేశంలో విత్తన ఉత్పత్తి అభివృద్ధిపై అధ్యాయనం చేయాల్సిందిగా కేటిఆర్‌ను ఆహ్వానిస్తూ లేఖ రాసింది. ఈ నెల 25 నుంచి 27 వరకు జర్మనీలో పర్యటించాల్సిందిగా కోరింది.

06/16/2018 - 03:38

హైదరాబాద్, జూన్ 15: తెలుగు రాష్ట్రాల ముస్లింలకు గవర్నర్ నర్సింహన్ శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల పాటు కఠిన దీక్షను కొనసాగించి జరుపుకునే రంజాన్ క్రమ శిక్షణకు మారుపేరని అన్నారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్బావానికి, సర్వమానవ సమత్వానికి ప్రతీక రంజాన్ అని అన్నారు. సోరద భావంతో జరుపుపుకునే రంజాన్ పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

06/16/2018 - 03:02

న్యూఢిల్లీ, జూన్ 15: ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మంద జగన్నాథం శుక్రవారం తెలంగాణ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఢిలీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తెజావత్, ఎంపీ బండా ప్రకాష్, అధికారులు పాల్కొన్నారు. అనంతరం మంద జగన్నాథం విలేఖరులతో మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ధన్యావాదలు తెలిపారు.

06/16/2018 - 02:58

హైదరాబాద్, జూన్ 15: రాష్ట్రంలోని 87 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ క్లాసుల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 6950 మందికి ఇంటర్ చదువు కొనసాగించే వీలుకలిగిందని పేర్కొంటూ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ హర్షం వ్యక్తం చేశారు.

06/16/2018 - 02:58

హైదరాబాద్, జూన్ 15: వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో జతకడితే ప్రజలు క్షమించరని మోత్కుపల్లికి టీడీపీ నేతలు హెచ్చరించారు. శుక్రవారం ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, అధికార ప్రతినిధి చిలువేరు కాశినాధ్ మాట్లాడారు.

06/16/2018 - 02:57

హైదరాబాద్, జూన్ 15: ఉస్మానియా యూనివర్శిటీలో అగ్ని ప్రమాదం జరిగిన జవాబుపత్రాలు దగ్ధం కావడంతో ఆయా విద్యార్ధులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. రెగ్యులర్ విద్యార్ధులు రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు, బ్యాక్‌లాగ్ అభ్యర్ధులు ఒకటి, రెండు, మూడు సెమిస్టర్ విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

06/16/2018 - 02:57

సంగారెడ్డి, జూన్ 15: త్వరలోనే గ్రామాల్లో నెలకొననున్న పంచాయతీ ఎన్నికల ప్రచ్ఛన్న యుద్ధం ముంపు గ్రామాల ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం క్రింద సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల పరిధిలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ములుగు మండల పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల పరిధిలో కొండపోచమ్మ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు.

Pages