S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అక్షర
పేదరాసి పెద్దమ్మ కథలు
-ఎ.ఎన్.జగన్నాథశర్మ
వెల: రు.175/-
ప్రచురణ:- అమరావతి పబ్లికేషన్స్
4-21-81, చైతన్యపురి
సాయిబాబా రోడ్డు
గుంటూరు- 522007
సెల్: 9291530714
ఆచార్య చాణక్య
- ఒక దేశభక్తుని పోరాటగాథ
పేజీల సంఖ్య: 200
వెల: రూ.180/-లు
ప్రతులకు: సద్గుణబాల పక్షపత్రిక
ఇ.నెం.2-4-740/4/2,
హరిశ్చంద్రపేట,
కాచిగూడ, హైదరాబాద్-027.
9441433188, 9441216122
మరణ శాసనం (కవిత్వం)
-డా.లంకా శివరామప్రసాద్
వెల: రూ.100
-సృజనలోకం
ప్రశాంతి హాస్పటల్, శివనగర్, వరంగల్
కలికి కథలు
వెంపటి హేమ
వెల: రు.300/-
ప్రచురణ:- వంగూరి
ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హైదరాబాద్)
సత్యసాయిపురం,
కుంట్లూరు విలేజ్
హైదరాబాద్- 501 505
సెల్:9849023852
అనామిక డైరీ
పుటలు: 208, వెల: రు.150/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్
- అన్ని బ్రాంచీలు
నవోదయ బుక్‌హౌస్- కాచిగూడ,
హైదరాబాద్
సలీం, ప్లాట్ నం.306, జె.బి.అపార్టుమెంట్స్
దోమల్‌గూడ, హైదరాబాద్.
హాస్యామృతం
(నవరత్నాలు)
రాయవరపు
విశ్వనాథ్ ప్రభు
వెల: 75 రూ.
ప్రతులకు:
ఆర్.వి.ప్రభు, 302,
వాసవి రెసిడెన్సీ,
స్వాతి కల్యాణ మంటపం దగ్గర, పండరిపురం,
అంజయ్యరోడ్, ఒంగోలు- 523001,
మా కథలు 2014 (కథల సంకలనం)
సంకలనకర్త: సి.హెచ్.శివరామప్రసాద్,
వెల:రు.150/-
ప్రతులకు- నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ చౌరస్తాదగ్గర, హైదరాబాద్
విజయ భారతం
పద్య కావ్యం
కవి: రసరాజు
132 పుటలు,
వెల: రూ.100/-లు;
ప్రతులకు: శ్రీమతి రంగినీని సూర్యనారాయణమ్మ, ఎల్.ఐ.జి. 177,
హౌసింగ్ బోర్డుకాలనీ,
తణుకు- 534211.
సరళీకృత ఆర్థిక విధానాలవల్ల ప్రపంచం యావత్తూ ఒక ‘గ్లోబల్ విలేజ్’గా మారిపోతున్నది. సాంకేతిక రంగంలో విప్లవం, మెరుగుపడిన ఆర్థిక పరిస్థితి ఒక పార్శ్వం; కుల వృత్తులు కూడుపెట్టలేక పోవటం, క్షీణిస్తున్న మానవ సంబంధాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు మరో పార్ష్వం. ఈ సందిగ్ధ కాలం (Transition Period)లో ఆకలి చావుల్నీ, ఆత్మహత్యల్నీ తప్పించలేమా? అన్న ప్రశ్న యావత్ సమాజం వేసుకోవలసిన అవసరం ఉంది.
‘త్రిజట’ పద్య కావ్యం
ఆచార్య అనుమాండ్ల భూమయ్య
పుటలు: 88
వెల: రూ.75;
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా,
కాచిగూడ చౌరస్తా,
హైదరాబాద్