S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 02:23

తిరుమల, సెప్టెంబర్ 25: భారీ వర్షాలు పడిన సందర్భంలో వరదనీరు ప్రవహించే లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఉండటం ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదమేనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆయన తిరుమలకు విచ్చేశారు.

09/26/2016 - 02:21

కడప,సెప్టెంబర్ 25: కాపులు (బలిజలు)ను బిసి జాబితాలో చేర్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన మంజునాథ్ కమిటీ ఆదివారం జిల్లాలోని స్టేట్‌గెస్ట్ హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మంజునాథ్ కమిటీకి అధికారులు, బిసి సంఘం నేతలు స్వాగతం పలికారు. కాపు నేతలు కూడా లోలోపల కలిసినట్లు తెలిసింది.

09/26/2016 - 02:20

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 25: రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప జిల్లా పలు అందమైన పర్యాటక ప్రదేశాల సమహారంగా బాసిల్లుతోంది. చరిత్రలో నిలిచిపోయిన సాక్ష్యానికి చెక్కు చెదరని కట్టడాలను చూస్తే మనస్సు కదిలిస్తుంది. కథలు వింటే వళ్లు పులకరిస్తుంది. కడప అంటే కక్షల కడప అని పిలువడం బాధాకరం. కాని జిల్లాలో ప్రతి ప్రాం తానికి, ప్రతి కట్టడానికి ఓ కథ ఉంది.

09/26/2016 - 02:19

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 25: ప్రొద్దుటూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్‌రెడ్డికి ఆదివారం స్థానిక వన్‌టౌన్ పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మదర్‌థెరిస్సా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

09/26/2016 - 02:18

అనంతపురం, సెప్టెంబర్ 25 : కదిరి ప్రభుత్వాస్పత్రిలో డిసిహెచ్‌ఎస్ రమేష్‌నాథ్‌పై సిపిఐ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం ఉన్మాద చర్య అని ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. ఈకేసుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగా నిందితులపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ప్రధాన నిందితుల్లో ఒకరైన వేమయ్యయాదవ్‌తో పాటు ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

09/26/2016 - 02:17

కదిరి, సెప్టెంబర్ 25: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. రమేష్‌నాథ్‌పై సిపిఐ నాయకులు ఆదివారం ఆసుపత్రి ఎదుట నడి రోడ్డుపై దాడి చేసి చొక్కాను చింపివేశారు. దాడికి నిరసనగా ప్రభుత్వ వైద్యులు విధులు బహిష్కరించగా సిబ్బంది ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

09/26/2016 - 02:16

కదిరి, సెప్టెంబర్ 25 : నంబులపూలకుంట మండలం మనె్నంవారిపల్లిలో వడాముదం(ఎర్రి ఆముదం) కాయలు తిని పది మంది విద్యార్థులు అశ్వస్థతకు గురైన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

09/26/2016 - 02:14

గుంటూరు, సెప్టెంబర్ 25: పల్నాడు ప్రాంతంలో 200 టిఎంసిల నీటి నిల్వకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గురజాల నియోజకవర్గంలో వరదలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన అనంతరం సిఎం చంద్రబాబు ఈ ప్రాంతంలో రిజర్వాయర్ ఆవశ్యకతను వివరించారని చెప్పారు.

09/26/2016 - 02:12

ఖమ్మం(జమ్మిబండ), సెప్టెంబర్ 25: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఆదివారం బిజెపి నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు దీన్‌దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వనె్నతెచ్చిన దీన్‌దయాళ్‌ను కొనియాడారు.

09/26/2016 - 02:12

దమ్మపేట, సెప్టెంబర్ 25: నూతనంగా ఆవిర్భవించనున్న కొత్తగూడెం జిల్లా నదీ సోయగాలతో పర్యాటక శోభను సంతరించుకుంటుంది. దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నది జిల్లాలో దాదాపు 140 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. కినె్నరసాని, తాలిపేరు, పెద్దవాగు, పాలెంవాగు తదితర గోదావరి ఉపనదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. ఇవికాక 100కు పైగా సంఖ్యలో వాగులు, వంకలు ఏడాదిలో సగం రోజులు ప్రవహిస్తాయి.

Pages