S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 02:02

సంతనూతలపాడు, సెప్టెంబర్ 25 : మండలంలోని మైనంపాడు బిసి కాలనీకి చెందిన రావులపల్లి లలిత డెంగ్యూ జ్వరంతో గత రాత్రి మృతి చెందింది. ఈ బాలిక స్థానిక హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతూ గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో గత రెండు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు ఒంగోలు రిమ్స్‌కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు.

09/26/2016 - 02:02

ఒంగోలు,సెప్టెంబర్ 25:ప్రకాశం జిల్లాకే తలమానికంగా నిలిచే రామాయపట్నం పోర్టు నిర్మాణ సాధనపై నెల్లూరు జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలకున్న శ్రద్ధ జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఎందుకులేదన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుండే వెల్లువెత్తుతున్నాయి.

09/26/2016 - 02:00

శ్రీకాకుళం: రాజకీయ చాణుక్యుడు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంపై చేస్తున్న పొలిటికల్ దండయాత్ర..అన్నీ దిక్కుల నుంచి అష్టదిగ్బంధం చేసే వ్యూహాం..గుండ రాజకీయాలు బలహీనపరిచే పన్నాగం..అభివృద్ధి సూత్రం - వౌలిక మంత్రం మధ్య జరిగే వైరానికి సాక్షీభూతం. అదే - ధర్మాన రాజకీయ యుద్ధం. కత్తిపట్టకుండానే కాలంతోపాటు రాజకీయ చరిత్ర కరిగిపోయేలా వేసే కుయుక్తులే - ధర్మాన దండయాత్ర!

09/26/2016 - 01:58

శ్రీకాకుళం, సెప్టెంబర్ 25: ప్రభు త్వం ముందస్తు వాతావరణ హెచ్చరికలతో జిల్లాకు చేరిన జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సహాయ కమాండెంట్ డి.కె.సాహు కలెక్టర్ డాక్టర్ లక్ష్మీనృసింహంను ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. వర్షాల పరిస్థితి, జిల్లాలో ప్రభావంపై విపులంగా చర్చించారు. భారీ వర్షాలు కురవచ్చునే సూచనలతో కటక్ నుంచి ఈ బృందం శనివారం ఉదయం జిల్లాకు చేరుకుంది.

09/26/2016 - 01:57

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: పరిశ్రమలకు ఇచ్చే విధంగా విద్యా సంస్థలకి సింగిల్‌విండో అనుమతులకు సిద్ధం చేస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

09/26/2016 - 01:56

దేవరాపల్లి, సెప్టెంబర్ 25: దేవరాపల్లిలో శనివారం రాత్రి భారీ వర్షం పడింది. ఇటువంటి వర్షం ఈ ఏడాది ఎప్పుడు పడలేదని మండల ప్రజలు అనుకుటుంటున్నారు. శనివారం వర్ష ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో 1700 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. శనివారం రాత్రి 83 మిల్లీమీటర్లు వర్షం పడడంతో మరలా జలాశయంలో వరదనీరు వచ్చి చేరుతుంది.

09/26/2016 - 01:56

అనకాపల్లి(నెహ్రూచౌక్), సెప్టెంబర్ 25:రానున్న రోజుల్లో ప్రజలకు అత్యంత చేరువైన పార్టీగా బిజెపి పుంజుకుంటుందని బిజెపి జిల్లా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అన్నారు. స్థానిక వివేకానంద హాలులో ఆదివారం పండిట్ దీనదయాళ్ 100వ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి సీనియర్ నాయకులు వై.

09/26/2016 - 01:55

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ప్రత్యేక హోదా ఇమ్మంటే రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ వాఖ్యలే ప్రాధాన్యంగా కరపత్ర పోరుకు జనసేన కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు హోదా కోసం పట్టుపట్టిన వెంకయ్య నాయుడు తీరుపై ఇటీవల కాకినాడ సభలో నిప్పులు కురిపించిన పవన్ కల్యాణ్ హోదాపై పోరుకు జనసేనను సిద్ధం చేస్తున్నారు.

09/26/2016 - 01:55

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: నగరంలో మూడు రోజులుగా జరుగుతున్న ఇండియా, ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో ముగింపు నిరాశకు గురిచేసింది. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సీ ఫుడ్ షో ముగింపు రోజు ఆదివారం ఎగ్జిబిషన్‌కు సందర్శకులను అనుమతిస్తామని నిర్వాహకులు ముందుగా ప్రకటించారు. ఎంపెడా, సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌ను సందర్శించేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.

09/26/2016 - 01:54

బుచ్చెయ్యపేట, సెప్టెంబర్ 25: పాఠశాలల్లో వంటశాలలు నిర్మాణానికి పుష్కలంగా నిధులున్నప్పటికీ, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల అలసత్వమైతే నేమి, స్థానిక ఉన్న సర్పంచ్‌లు, స్కూల్ కమిటీలు సహకరించకపోవటంతో వంటశాలల నిర్మాణాలు జరగక, మధ్యాహ్న భోజన నిర్వాహకులు పడరానిపాట్లు పుడుతున్నారు.

Pages