S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 00:11

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

07/30/2016 - 23:54

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘చిత్రాంగద’. తమిళంలో ‘యార్నీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తిక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

07/30/2016 - 23:52

రామ్‌శంకర్, నిఖిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి నిర్మిస్తున్న చిత్రం ‘అరకురోడ్‌లో’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హీరో రామ్‌శంకర్ మాట్లాడుతూ,‘ ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కే ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

07/30/2016 - 23:50

ఆదర్శ్‌బాబు, పావని హీరో హీరోయిన్లుగా శ్రీ ఓం డి క్రియేషన్స్ పతాకంపై అజ్మేర చందు దర్శకత్వంలో ఎఎస్ రావు నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నాన్న.. నేను.. వర్ష’. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అజ్మేర చందు చిత్ర విశేషాలను తెలిపారు.

07/30/2016 - 23:48

ఎన్నాళ్ల నుంచో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రానికి సంబంధించి ఇటీవల పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఎవరంటూ ఎవరెవరో పేర్లు వినిపించాయి. విజయశాంతిని కూడా వదలకుండా ఆమే హీరోయిన్ అన్న మాటలు సైతం వినిపించాయి. ఎట్టకేలకు చిరు అభిమానుల్లో ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పడింది. చిరు సరసన కాజల్ నటిస్తోంది.

07/30/2016 - 23:42

రాజ్ విరాట్ హీరోగా రెయిన్‌బో పిక్చర్స్ బ్యానర్‌పై రాజేష్‌కుమార్.బి దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ మిసైల్’. జికెఆర్, రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుపుతున్నారు. దర్శకుడు రాజేష్‌కుమార్.బి మాట్లాడుతూ,‘ ప్రతి వ్యక్తికి ఏదో రకమైన ఓ ఫోబియా (్భయం) వుంటుంది. ఏ ఫోబియా లేని వ్యక్తి జీవనశైలి ఎలా వుంటుందనే కథాంశంతో చిత్రం రూపొందిస్తున్నాన్నారు.

07/30/2016 - 23:41

సాధారణంగా దేశ సరిహద్దుల మధ్య ఊరు ఉండదు. బయలు ప్రదేశమే ఉంటుంది. లేదా కొండలు, నదులు, సముద్రాలు లాంటివి సరిహద్దులుగా ఉంటాయి. కాని అమెరికా, కెనడా దేశాల మధ్య సరిహద్దు రేఖ ఓ చోట డెర్బీ లైన్ అనే ఊళ్లోని ఓ లైబ్రరీ భవంతిలో ఉండటం ఆశ్చర్యం. సరిహద్దు రేఖ విభజిస్తూండటంతో ఈ ఊరి ప్రజల్లో కొందరు కెనడా దేశ పౌరులు. మరి కొందరు అమెరికన్ పౌరులు అవుతారు. గత రెండు వందల ఏళ్లుగా డెర్బీ లైన్‌లో ఈ విభజన కొనసాగుతోంది.

07/30/2016 - 23:40

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ కథానాయకుడిగా రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంద్, అనీల్ సుంకర రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘హైపర్’ ( ట్యాగ్ లైన్.. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) టైటిల్‌ను ఖరారుచేశారు. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ఇందులో హీరో పాత్ర హైపర్‌గా వుంటుందని అందుకు తగ్గట్టుగా ఈ పేరును ఖరారు చేశాం.

07/30/2016 - 23:38

‘మీ అసలు పేరు హోరాషియో లేంబ్ యేనా?’ రియల్ ఎస్టేట్ జోన్స్ నన్ను ప్రశ్నించాడు.
‘అవును. నేను ప్రజల దృష్టిలో ఉన్న వ్యక్తిని. మీరు ఆ పేరుని గుర్తిస్తారని నమ్మాను’ చెప్పాను.
‘మీకు పోలీస్ రికార్డు ఉందా?’ అతను అకస్మాత్తుగా అడిగాడు.
‘మీరు నన్ను పొగిడారు. చాలా దగ్గరికి వచ్చారు కూడా. నిజానికి నేను డిటెక్టివ్, మిస్టరీ కథా రచయితని’

07/30/2016 - 23:28

కథల పోటీలో
ఎంపికైన రచన
**
శాంతినగర్‌లో విజయా అపార్ట్‌మెంట్స్ బిల్డింగ్ ముందు బైక్ ఆపాడు అనిల్‌కుమార్. సెల్ తీసి ‘హరీష్! మీ అపార్ట్‌మెంట్ గేటు ముందు ఉన్నాను. వచ్చెయ్’ అన్నాడు.
‘ఇప్పుడే స్నానం చేశా! టెన్ మినిట్స్‌లో రెడీ అవుతా! ఇంట్లోకి వచ్చి కూర్చో’ అన్నాడు హరీష్.

Pages