S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/30/2015 - 06:04

ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు

12/30/2015 - 06:03

45 పాయింట్లు పెరిగిన సెన్‌సెక్స్

12/30/2015 - 06:01

వౌలికాభివృద్ధికి ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
పాలక మండలి చైర్మన్‌గా ఆర్థిక మంత్రి జైట్లీ
వచ్చే నెలాఖర్లోగా సిఇఒ నియామకం

12/30/2015 - 06:00

బెంగళూరు, డిసెంబర్ 29: గడచిన 17 నెలల్లో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 35 శాతం పెరిగాయని పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డిఐపిపి) కార్యదర్శి అమితాబ్ కాంత్ తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు ఎఫ్‌డిఐ రాకలో 16 శాతం క్షీణతను చవిచూసిన వేళ.. భారత్ 35 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.

12/30/2015 - 06:00

వాషింగ్టన్, డిసెంబర్ 29: వ్యాపార నిబంధనలను అతిక్రమించిన ఓ భారతీయ టెక్స్‌టైల్ సంస్థకు లక్ష డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు 65 లక్షల రూపాయలు) జరిమానాను విధించింది అమెరికా కోర్టు. పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినందుకుగాను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రధాన కేంద్రంగా టెక్స్‌టైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్‌కు లాస్ ఏంజిల్స్ సూపీరియర్ కోర్టు ఈ జరిమానా వేసింది.

12/30/2015 - 05:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) మంగళవారం నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను ఆమోదించింది. 1,810 కోట్ల రూపాయల విలువైన ఈ ఎఫ్‌డిఐలలో హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైర్‌ఫ్లై నెట్‌వర్క్స్ లిమిటెడ్ తదితర సంస్థల ఎఫ్‌డిఐలున్నాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఎఫ్‌ఐపిబి బోర్డు సమావేశమై ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

12/29/2015 - 17:00

ముంబయి‌: దేశీయ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 43 పాయింట్లు లాభపడి 26,079 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్పంగా 4 పాయింట్లు లాభపడి 7,929 పాయింట్ల వద్ద ముగిసింది.

12/29/2015 - 06:29

ప్రకటించిన రిలయన్స్ జియో అధినేత ముఖేశ్ అంబానీ

12/29/2015 - 06:28

టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్

12/29/2015 - 06:27

వడోదర, డిసెంబర్ 28: అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ).. ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. జనవరి 8న ఈ సమ్మెకు దిగుతుండగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ అనుబంధంగా ఉన్న ఐదు బ్యాంకులు చేసిన ఉద్యోగుల విధినిర్వహణ ఒప్పందాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఈ సమ్మెను ఎఐబిఇఎ తలపెడుతోంది. ఈ మేరకు ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు.

Pages