S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/12/2019 - 19:02

ఫిలాసఫీ ఆఫ్ ఆర్ట్ ప్రకారం హాస్యం అంటే ‘లాఫర్ కమ్స్ యాజ్ ఏ రిలీజ్ యట్ ది పంచ్ లైన్ ఆర్ కంక్లూజన్ ఆఫ్ ద జోక్. దిస్ క్లెయిమ్స్ దట్ హ్యూమర్ ఎరైజెస్ ఫ్రమ్ ఫీలింగ్ సుపీరియర్ టు సమ్‌బడీ ఎల్స్’- హాస్య బ్రహ్మ శంకర నారాయణగారి గురించి మన రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు.

11/10/2019 - 22:37

61 శ్లోకం
ఉల్క శ్యాన్ నిర్గత జ్వాలా భూతిర్భసితభస్మనీ
క్షారో రక్షా చ దావస్తు దావో వనహుతాశనః

11/10/2019 - 22:36

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద
శత్రు బుద్ధి వినాశయ్ దీప్ జ్యోతిర్ నమోస్తుతే
దీప జ్యోతిః పరబ్రహ్మ దీప జ్యోతిర్ జనార్దనః
దీపో హారతు మే పాపం దీప జ్యోతిర్ నమోస్తుతే॥

11/10/2019 - 22:36

భానుకోటి భాస్వరం జీవాత్మ పరమాత్మల ఏకత్వ రహస్యం
ఎదుగుదాం సామాన్య స్థాయి నుండి సాయుజ్య స్థాయికి
పెడదాం మనస్సును సతతం సద్గురు పాదాంబుజములపై
చేరుదాం శ్రీశైల శిఖర మనోలయ సమాధి గుహలలోకి

11/10/2019 - 22:35

కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతున్నది. ‘న కార్తీక సమో మాస:’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం. ‘‘చంద్రుడు పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రములో సంచరించే మాసం కార్తీక మాసం’’. ఇందు కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైనదిగా భావించ బడుతుంది. దీనిని ‘‘త్రిపుర పూర్ణిమ, రాస పూర్ణిమ, దేవ దీపావళి’’ అని కూడా అంటారు.

11/10/2019 - 22:29

తే.గీ. అబలలని యెంచఁ బొరపాటు సబలలనియుఁ
జరిత చెప్పిన సత్యమ్ము మఱచినారా?
వీరనారులు జ్యోతులై వెలుగు సూపఁ
జిమ్మచీకటి గుహలోకిఁ జేరుటేల?
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

11/08/2019 - 19:35

పదిమంది సిక్కు గురువులలో ప్రథములు గురునానక్ దేవ్. 1469లో పాకిస్తాన్ లోని ప్రస్తుతం లాహోర్ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్)లో నానక్ దేవ్ కార్తీక పౌర్ణమి పుణ్య దినాన నవంబర్ 29న హిందూ కుటుంబంలో జన్మించారు. హిందూ, ఇస్లామియా మత గ్రంథాలను చదివి, అవగాహన చేసుకుని, రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించారు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతం.

11/07/2019 - 19:22

కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు పంచ పర్వాలలోని ఐదు రోజులలో తులసికి కృష్ణునితో వివాహం జరపడం సనాతర ఆచారం. హిందూ మత విధుల్లో తులసికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేవతార్చనకు తులసి పత్రి ముఖ్యం. తులసి లక్ష్మీదేవి అవతారమని భారతీయుల విశ్వాసం. కాలనేమి కూతురు, జలంధరుని భార్యయైన వృంద (వృంద, బృంద, వృందావనం, బృందావనం సంబంధం) చితాభస్మం నుండి తులసి, ఉసిరి మున్నగునవి పుట్టినట్లు శివపురాణంలో ఉంది.

11/06/2019 - 20:16

కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతున్నది. ‘న కార్తీక సమో మాస:’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధనం, దీప దానం, తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వనభోజనం మున్నగునవి. వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం.

11/05/2019 - 19:49

నా మనస్సనే పద్మాన్ని నీకు సమర్పించడం సర్వోత్కృష్టమైన పూజ
నా సర్వేంద్రియాలూ ప్రాపంచిక విషయాలను ఎరుగకుండు గాక
ఏమీ ఎఱుగని పశువైన నన్ను పశుపతివైన నీవే దయతో రక్షించాలి
నీపాద పద్మముల సేవనే ఎల్లవేళలా నేను యాచిస్తున్నాను

Pages