S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/24/2019 - 20:20

ఉత్తమమైన నాగరికతతో , అమూల్యమైన భావాలతో మన జీవ నౌక కోటానుకోట్ల జీవుల నెక్కించుకుని యుగయుగాలుగా పయనిస్తోంది జీవన మనే సముద్రంలో. కొన్ని లోపాల వల్ల నౌకకు చిన్న చిన్న చిల్లులు పడ్డాయి. అపుడు అందులో ప్రయాణిస్తున్న వాళ్లు ఏం చేయాలి? అటు ఇటూ పరుగులెత్తకుండా ఆ నౌకకు బాగుచేసుకోవాలి.

09/22/2019 - 22:29

కృష్ణలీలలను రోజు స్మరించుకోవడం ఆనందించటం కృష్ణ భక్తులకు సహజం. అందులో ఉలూఖ ల బంధనం గూర్చి ఎన్నో అంతర్లీనమైన విషయాలున్నాయని అంటారు. రోజు స్మరిస్తూ ఉంటే ఆ అంతర్లీనంగా భగవంతుడు చెప్పదల్చుకున్న విషయాలు ఎవరికి వారు తెలుసుకొంటారు అనీ అంటుంటారు. అటువంటి లీలల్లో దామోదరలీలొకటి.

09/22/2019 - 22:23

తే.గీ. ఎంతయున్నను లేదని యేడ్చువారు
కడుపు కట్టుకునార్జింపఁ గదలువారు
చదివినను విన్నఁ జెప్పిన సత్యమేదొ
తెలుసుకొన కుంటిరేమి సాధించువారు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

09/19/2019 - 19:40

ఆంధ్రమహాభాగవతంలో శ్రీమహాలక్ష్మిని మనోజ్ఞంగా వర్ణించారు సహజకవి బమ్మెరవారు.
మ. హరికింబట్టపుదేవి -పునె్నముల ప్రవర్థంబుబెన్నిక్కచం
దురుదో బుట్టువు భారతీ - గిరి సుతల్ తో నాడు పూబోడి, తా
మరలందుండె డి ముద్దురాలు -జగముల్ మన్నించు యిల్లాలు -్భ
సురతన్ లేములు వాపు దల్లి -సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్

09/18/2019 - 19:46

ఈ మాట వినగానే శకుంతలా దుష్యంతులు గుర్తుకువస్తారు. శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకొని కణ్వమహర్షికి తెలియకుండానే రాజ్యానికి వెళ్లిపోతాడు. కణ్వుడు తన థివ్యదృష్టి వల్ల తెలుసుకొని శకుంతలకు ధైర్యం చెప్తాడు. కాని వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. శకుంతలకు కొడుకు పుట్టి వాడు పెద్దవాడు అవుతున్నా దుష్యంతుని నుంచి పిలుపు రాలేదు.

09/16/2019 - 19:22

ప్రకృతి మనిషికి ఎప్పుడూ కృతజ్ఞత గురించి చెబుతూనే ఉంటుంది. ప్రకృతి పురుషుడు ఇద్దరూ పరస్పర సహకారాన్ని అందించుకుంటూ ఉంటారు. చెట్టు మనిషి పుట్టిన నాటినుంచి చనిపోయిన తరువాత కూడా తాను ఉపయోగపడుతూనే ఉంటుంది. ఆఖరకు పూలతో, కాయలతో, పండ్లతోనే కాక చెట్టు ఎండిపోయినా ఆ చెట్టు కాండం, వేరు ఇవీ మనిషికి ఎంతో ఉపయోగపడుతాయి.

09/15/2019 - 22:30

కొద్దిగానో గొప్పగానో పుట్టినప్పటినుంచి ప్రతివారిలో అహంకారం ఉంటూ ఉంటుంది. మేధావులు, విజ్ఞులు దాన్ని గుర్తించి అది వినాశకారి అని తెలుసుకొని దూరంగా నెట్టివేస్తారు.

09/11/2019 - 19:20

భగవంతుని తామస కళారూపం ఒకటి ఉంది. అది సుమారుగా పురాణాల ఆధారంగా చూస్తే పాతాళానికి 30వేల యోజనాల క్రింద ఉందని అంటాఠు. ఆ రూపానే్న ‘అనంతుడు’ అంటారు. సంకర్షణుడు అనీ అంటారు. ఈ భూమండలాన్ని తన శీర్షంపై ఆవగింజలాగా ధరిస్తాడు. ఆయన ‘సహస్ర శీర్షుడు’ ప్రళయ సమయంలో లోక సంహారం నిమిత్తం ఆయన భ్రుకుటి నుండి ‘త్రిలోచనుడు, త్రిశూలధరుడు, ఏకాదశరుద్ర స్వరూపుడు’ ఆవిర్భవిస్తారు.

09/10/2019 - 20:02

శ్రవణం, స్మరణం, కీర్తనం, దాస్యం, ఆత్మనివేదనం ఇలాంటి తొమ్మిది రకాల భక్తిమార్గాలు ఉన్నాయ. ఈ మార్గాల్లో ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తనలో భక్తి భావాన్ని పెంపొందించుకున్నా ఆ మనిషిలో ఆ భక్తే అతనిలో మానసిక వికాసాన్ని కలిగిస్తుంది. అహంకారం లాంటి దుర్గుణాలను దూరం చేస్తుంది.తననే నాశనం చేసే కోపా న్ని దరిచేరనివ్వకుండా చూస్తుంది. మనిషిని కాల్చేసే మాత్సర్యాన్ని ఆమడ దూరాన పెడుతుంది.

09/05/2019 - 19:52

‘‘సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే, తద్రసామృత తృప్తస్య నాస్యత్ర స్యాద్రతి క్వచిత్’’. శ్రీమత్ మహాభాగవతం సకల వేదాంత సారం. భాగవత రసామృతాన్ని పానం చేసిన వారికి మరే ఇతరములు రుచించవు. భాగవతం పురాణాలలో ముఖ్య స్థానాన్ని సంతరించుకుంది.

Pages