S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డైలీ సీరియల్
కృష్ణా! యుధిష్ఠిరుడు సంధిని కోరుచుండగా అతని మాట విని దుర్యోధనుడు సంధికి అంగీకరించునా? అందువల్ల నీవే, పాండవులు, సృంజయులు కలిసి వెనువెంటనే వారియందు దండమును ప్రయోగింపవలయును. ఇట్లు చేయడమే పాండవులకు తగిన పని. దీనివలన నీకు కీర్తి కలుగును. క్షత్రియ జాతికి శాంతి లభిస్తుంది.
‘‘కృష్ణా! నీకేది యిష్టమైతే అదే చేయి. నీకు శుభం కలుగుగాక! కౌరవులవద్దకు బయలుదేరుము. క్షేమంగా మరల వచ్చిన నిన్ను నేను చూడగలగాలి. భరత వంశానికి కలిగిన సంకట స్థితిని పోగొట్టుము.
‘‘కృష్ణా! నీకేది యిష్టమైతే అదే చేయి. నీకు శుభం కలుగుగాక! కౌరవులవద్దకు బయలుదేరుము. క్షేమంగా మరల వచ్చిన నిన్ను నేను చూడగలగాలి. భరత వంశానికి కలిగిన సంకట స్థితిని పోగొట్టుము.
సంజయుడు వెళ్ళగానే ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులను, విరాట, ద్రుపద, కేకయ మహారథులను కలిసి వారితో
ధృతరాష్ట్ర కుమారుడైన ‘సుయోధనుని’కి ఈ మాటను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుము... కురుదేశాలకు (కౌరవులకు) శత్రువులు లేకుండా చేయాలని నీ మనస్సులో కోరిక నీ శరీరాన్ని బాధిస్తున్నది. అది సిద్ధించటానికి తగిన ఉపాయం యేమీ లేదు. నీకిష్టమైనట్లుగా మేము వుండలేము. ఇంద్రప్రస్థాన్ని నాకు తిరిగి యిమ్ము. లేదా యుద్ధానికి సిద్ధంగా వుండుము’’ అని చెప్పి ధర్మరాజు సంజయునికి వీడ్కోలు పలికాడు.
భీష్మద్రోణ కృపాశ్వత్ధామ కర్ణశల్యుడూ, దుర్యోధనుడూ, అతడి తమ్ములూ, బాహ్లికుడూ, సోమదత్తుడూ, వీరంతా జయింపశక్యంగాని వారు. కావున యిరుపక్షాలవారికీ పోరాడటం వలన మేలు కలుగదు’’ అని అనగా ధర్మజుడు.
బృహంతుని, సేనాబిందువు, సేఅజిత్తు, ప్రతివింధ్యుడు, చిత్రవర్మ, సువాస్తుకుడు, బాహ్లికుడు, ముంజకేతుడు, చైద్యరాజు, సురారి, నదీజుడు, కర్ణవేష్టుడు, నీలుడు, వీరధర్ముడు, బలశాలి, భూమిపాలుడు, భూమి పాలుడు, దుర్జయుడు, దంతవ్రక్తుడు, రుక్మి, జనమేజయుడు, ఆషాడుడు, వాయువేగుడు, పూర్వపాలి, భూరితేజుడు, దేవకుడు, పుత్రులతో సహా ఏకలవ్యుడు, కారూషకరాజు, క్షేమధూర్తి, కాంభోజ, ఋషిక, పశ్చిమ ద్వీపరాజులు, జయత్సేనుడు, కాశ్యుడు,
దుర్యోధనుడు వారు అడుగుతున్నట్లుగా అర్థరాజ్యాన్నిచ్చి మనతోపాటు తానూ సంతోషంగా యుండాలి. పాండవుల ప్రశాంతత ప్రజలకు మేలుచేస్తుంది. కాబట్టి దుర్యోధనుని అభిప్రాయాన్ని తెలుసుకొనటానికీ, ధర్మరాజు పలుకులను అతనికి తెలియజెప్పటానికీ, కౌరవ పాండవులకు క్షేమాన్నీ, శాంతాన్నీ కలిగించటానికి ఒక రాయబారి వెళ్ళాలి. ఈ ప్రయత్నం నాకు ప్రియమైనది.
వివాహానంతరం పాండవులు ఏ విరాట నగరానికి ‘దగ్గరలోనున్న’ ఉపప్లావ్యము అనేచోట ఉన్నారు.
ఇక్కడినుండి పాండవులు తమ ఉద్యోగ ప్రయత్నాలను ప్రారంభిస్తారు.
***
శ్రీకృష్ణరాయబారము
విరాట నగరము
‘‘హరి మేనల్లుడైన’’ అభిమన్యుని వివాహం చేసి పాండవులు, వారి స్వపక్షంవారైన యాదవ పాంచాలాదులు ఆనందించారు.
తదుపరి విరాట నగరానికి దగ్గరలోనున్న ‘ఉపప్లావ్యానికి’ చేరారు పాండవులు.
అందుచేత పట్టుదలతో దానిపై పరాక్రమాన్ని చూపడానికి పోతున్నాను. ఈ సమయంలో నా రథానికి బృహన్నల సారథి అయితే అందరూ నవ్వుతారు. నగరంలో సారథులు కరువయ్యారా అని అంటారు’’ అని అనగా