S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/23/2019 - 18:50

కొంతమంది అదేపనిగా గోళ్లకు రంగు వేస్తుంటారు. అది చెరిగిపోయేంత వరకు కూడా ఉండకుండా వెంటనే నెయిల్ పాలిష్ రిమూవర్‌తో తుడిచేసి వెంటనే మరో రంగును వేసేస్తారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ఇలా ఎక్కువగా చేస్తుంటారు. ఫ్యాషన్లనీ, వేసుకునే దుస్తులకు మ్యాచింగ్ అనీ, పార్టీలనీ.. ఇలా ఎప్పుడూ గోళ్లకు రంగు ఉండాల్సిందే.. ఇలా తరచూ చేయడం వల్ల గోళ్ల రంగు మారిపోతుంది.

01/22/2019 - 18:22

మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయస్సులో సెలబ్రెటీగా మారిపోయారు ఫిన్లాండ్‌కు చెందిన 65 సంవత్సరాల లీనా సల్మీ.. స్కేట్‌బోర్డ్‌తో అవలీలగా ఫీట్లు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. కేవలం తను చేయడమే కాకుండా, స్కేట్ బోర్డ్ నేర్చుకోవాలనుకునేవారికి 65 సంవత్సరాల వయస్సులో ఇన్‌స్ట్రక్టర్‌గా మారిపోయారు. నాలుగు సంవత్సరాల కిందట కాలక్షేపం కోసం ఆమె స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది.

01/20/2019 - 22:42

సర్పంచ్ పదవికి పోటీపడుతున్న 90 ఏళ్ల మహిళ

01/18/2019 - 18:32

జాతీయతా భావాన్ని రగిలించి జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ అంటే ఆమెకు ఎనలేని గౌరవం.. పరిపాలనాదక్షుడిగానే గాక ప్రజానేతగా కీర్తిశిఖరాలను అందుకున్న శివాజీ ఆలోచనలు, ఆకాంక్షలు ఇప్పటి తరానికి తెలియజేయాలన్నదే ఆమె తపన.. తరాలు గడచినా ఎప్పటికీ స్ఫూర్తిదాతగా నిలిచే ‘్ఛత్రపతి’కి వినూత్న రీతిలో నివాళి అర్పించాలని ఆమె సంకల్పించింది..

01/16/2019 - 18:01

రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలతో పలు అవార్డులను అందుకున్న కుమారి శుభాన్విత అలహాబాద్ (ప్రయాగరాజ్)లో జరుగుతున్న కుంభమేళాలో నృత్య ప్రదర్శనకు ఎంపికైంది. సి.సి.ఆర్.టి. స్కాలర్‌షిప్ అందుకుంటున్న శుభాన్విత తెలంగాణ ప్రభుత్వం నుండి బాలరత్న అవార్డునూ పొందింది.

01/14/2019 - 22:03

పల్లవి:
సంక్రాంతిని ముద్దాడే ముద్దబంతివా నువ్వు
జగమంతా పులకరింప ఏదీ ఓసారి నవ్వు
పచ్చదనపు పందిట్లో విరిసిన పూవా
అచ్చమైన తెలుగువారి ఆడపడుచు నీవా

01/14/2019 - 22:01

25 చుక్కలు, 13 వరకు
సందు చుక్కలు
*

జూలూరు భాగ్యలక్ష్మి
చీమలపాడు,
కృష్ణా జిల్లా

01/14/2019 - 21:57

15 చుక్కలు, 8 వచ్చేవరకు
సందు చుక్కలు
*
ఎ. చైతన్య,
గూడూరు, నెల్లూరు జిల్లా

01/14/2019 - 21:53

22 చుక్కలు, 2 వరుసలు, 2 వరకు
సరిచుక్కలు
*
ఎం.ఎస్.ఆర్.పి. మైత్రేయ
కె. కీటపాడు,
విశాఖ జిల్లా

01/14/2019 - 18:12

30 చుక్కలు 10 వరుసలు 10 వచ్చే వరకు సరిచుక్క
జంజనం త్రివేణీ శివ (మంగళగిరి)
---------------------------------------------------------------

Pages