S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/24/2018 - 18:38

21చుక్కలు
5వరుసలు ఇటు అటు వదిలి 5 వరకు

ఎన్.శాంతి హైదరాబాద్

12/23/2018 - 23:15

క ళ్లతోనే కదా
మన జీవితానికి
వెలుగుల సంకలనం!

ఎంత గొప్పవి కళ్లు..
వివక్ష అసలే ఎరుగక..
దేన్నయినా..
చూపడంలో..
పాటిస్తాయి సమతూకం!
అవే..
సిసలైన సమన్యాయానికి సాక్ష్యం!

రెప్పలు..
వాటికి రక్షణ కలిగించే..
కవచాలే కాదు..
హాయిని గొలిపే వింజామరలు!

12/23/2018 - 23:11

గోకవరపు సుహాసిని
మచిలీపట్నం
*
15 చుక్కలు
15 వరుసలు

12/23/2018 - 23:08

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.

12/21/2018 - 22:11

ఇంట్లో ఏదైనా వేడుక ఉంటేనో, ఏదైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తేనో మనకు అందంపై, సింగారంపై మోజు కలుగుతుంది. మనకు కావాల్సినప్పుడు అందం కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయదు. అందంపై అప్పుడప్పుడూ శ్రద్ధ తీసుకోవడం కాకుండా నిత్యం అందంపై శ్రద్ధ తీసుకుంటేనే నిత్యం యవ్వనంగా కనిపించడానికి సాధ్యం అవుతుంది. అంత సమయం ఎక్కడుందండీ.. అంటారా.. ప్రతిరోజూ దినచర్యలో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అందంగా ఉండచ్చు..

12/21/2018 - 21:58

ఎన్.ప్రియ ఆరోతరగతి, తుకారాంగేట్
================================================================
ముగ్గులకు ఆహ్వానం

12/20/2018 - 19:48

వసుంధర బద్వేలు కడప జిల్లా
==============================================
ముగ్గులకు ఆహ్వానం

12/19/2018 - 19:46

వై. పద్మావతి, రాజంపేట, కడప జిల్లా
=====================================
ముగ్గులకు ఆహ్వానం

12/19/2018 - 19:44

గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. కానీ సామాజిక మార్పులు, ఆలోచనావిధానం వంటి పలు మార్పుల మూలంగా ఇప్పటి తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో సమయంతో బాటు తగినంత శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. పిల్లల చదువుల విషయంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా నేటి పెద్దలూ మారాల్సిన సందర్భమిది.
గుర్తించాల్సినవి..

12/19/2018 - 19:42

పరుగు ఎటుచూసినా పరుగు
ఎవరిని పలకరించినా పరుగు
బదులివ్వని పరుగు ఒకటే పరుగు
అవకాశాల కోసం ఆరాటం
అడుగడుగునా అవకాశవాదం
అధికారానికి పరుగు
ఆత్మీయతలు కనుమరుగు
నిదానమే ప్రదానం ఒకప్పటిమాట
పరుగో పరుగు నేటి మేటి మాట!

Pages