అక్షరాలోచన

వాన చినుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానచినుకు తూనీగై
మబ్బుల్లో ఎగురుతూ ఉంది
తూరుపు దిక్కున సూరీడై
చురుక్కున గుచ్చుతూ ఉంది.
చినుకంటే
నీటిచుక్క కాదు
నింగికెగసి
ముంగిటిలో త్రుళ్లిపడ్డ
నీటిసంద్రం.
*

-జి.రామచంద్రరావు 8985894114