అక్షరాలోచన

ఈ మట్టి సాక్షిగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసి చూడు..
నా దేశంలోకి అక్రమంగా
అడుగు ముందుకు
దీటుగా సమాధానం
చెప్తుంది నా బందూకు

తాకి చూడు నా
మాతృభూమిలో
గుప్పెడు మట్టిని
మట్టి కరిపించకపోను
నిన్ను ఆ మట్టి సాక్షిగా నేను

పీల్చి చూడు
నా దేశం నుండి
వీచే గాలిని
చూపిస్తుందది
నా దేశ ప్రజల దమ్మెంతో
అడిగి చూడు ఆకాశంలో
ఎగురుతున్న మువ్వనె్నల
జెండాని చూపిస్తుందది
దానిలో దాగున్న పౌరుషమెంతో.
*

-శ్రీష్టి శేషగిరి 9290652632