అక్షరాలోచన
హైకూలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 11 June 2017
అమ్మ లాలన
జోలపాట దీవెన
బోసినవ్వులు!
వేసవికాలం
మల్లెల గుబాళింపు
తొలి వలపు!
తాటి ముంజెలు
విసనకర్ర చెట్టులో
వెన్నముద్దలు!
వీస్తున్న గాలి
కొత్త ఊహల్లో తేలి
పురివిప్పింది!
ఏరు చెప్పింది
నేలమ్మతో చెలిమి
ఎంతో బలిమి!
గజల్ గానం
చెలి చిద్విలాసంలో
ప్రణయ భావం!
చంద్రుని కల
రెండు పక్షాల కథ
పండు వెనె్నల!
చెట్టు బంగారం
నీటి మీద వాలింది
పడవ ప్రయాణం!
*
- బి. గోవర్ధనరావు, 9441968930