అక్షరాలోచన

సంస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్కరించటం
మనతోనే.. మొదలుపెట్టాలి..
అదే గొప్ప సంస్కారం..

ఆచరించి చెప్పే
సంస్కారానికున్న ప్రభావం
వొఠ్ఠి మాటలకుండదు గదా?

చేసిందే చెప్పి..
చెప్పిందే చేసారు వారు
అందుకే మహాత్ములయ్యారు..

మనసున ఒకటి
చెప్పింది మరోటి
చేసేది వేరొకటి. ఇప్పుడు ఇంతే...
మనిషిగా పుట్టినవాడు
మంచికి వొదిగి
మహాత్ముడిగా ఎదగాలి
కానీ...
అతితెలివితో.. కుయుక్తులు
కొనసాగిస్తూ మేకవనె్న పులులో
గోముఖ వ్యాఘ్రాలో అయితే...
ఎవరి కోసమో..
రాత్రంతా గొయ్యి తీసి
తాను తీసిన గోతిలో తానే
పట్టపగలు వెళ్లి
పడిపోయినట్లవుతుంది కదూ...
*

-అనే్వషి 7981327110