నల్గొండ

ఇసుకను అక్రమంగా తరలిస్తే రౌడీషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, నవంబర్ 3: అక్రమ ఇసుక రవాణదారులు పలుమార్లు పట్టుబడితే రౌడిషీట్ ఒపెన్ చేస్తామని నల్లగొండ ఎఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. రెండోసారి పట్టుబడితే లక్ష జరిమానా, బైండోవర్ చేస్తామన్నారు. మళ్లీ పట్టుబడితే రౌడిషీట్ ఒపెన్ చేస్తామన్నారు. ఇసుక రవాణదారులు ఖచ్చితంగా తమ అనుమతి రశీద్‌ను వెంట ఉంచుకోవాలన్నారు.