నల్గొండ

పొంగి ప్రవహిస్తున్న మూసి నది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, మే 6: ఇటీవల కురుస్తున్న భారి వర్షాలకు మూసి నది పొంగిప్రవహిస్తుండడంతో పలు గ్రామాలవద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం మండలంలోని రుద్రవెళ్లి, భట్టుగూడెం గ్రామాల వద్ద నిర్మించిన వంతెనలపైనుండి మూసి నది ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో బీబీనగర్ నుండి పోచంపల్లికి అదేవిదంగా భట్టుగూడెంనుండి పెద్దరావులపల్లికి వెళ్లవలసిన వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఏలాంటి అవాంచనీయ సంఘటను జరుగుకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు.